జంతువుల ప్రపంచంలో సావాసాలు మరియు కీటకాల నుండి గబ్బిలాల దాకా, మొసళ్ళ నుండి కోతుల దాకా మరియు ఏనుగుల నుండి ఈల్‌ చేపల దాకా విచిత్రమైన మరియు అద్భుతమైన జంతువులను చూడండి.

ఇలాంటివి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా -

కీటకాలు ఎక్కడ నివసిస్తాయి?

తిమింగళం ఎంత పెద్దగా ఉంటుంది?

అన్నిటి కన్నా అతి పెద్ద పిల్లి ఏది?

అనేక వాస్తవాలు, దృష్టాంతాలు (ఉదాహరణలు) మరియు చిత్రాలతో మీరు జంతువుల గురించి తెలుసుకోవాలనుకుంటున్న వన్నీ మీరు లోపల తెలుసుకుంటారు!

పేజీలు : 144

Write a review

Note: HTML is not translated!
Bad           Good