ప్రపంచ భారతదేశ , ప్రసిద్ద నదులు అనే ఈ పుస్తకంలో నదులను గురించ, వాటికి సంబంధించిన అనేక విషయాలను సరళము సృష్ట మైన భాషలో, తెలుసుకోనాలనుకొనే వారికి ఉపయోగ కరంగా ఉండేటట్లు అనేక విషయాలు సమకూర్చ్ బడ్డాయి. విద్యార్ధులే గాక, నదులకు గురించి మరికొంత ఎక్కువగా తెలుసుకోనాలను కొనే వారికి ఉపయోగపడేటట్లు అదనపు సమాచారం సమకూర్చబడింది. దీనిలో నదులకు సంబంధించిన అనేక చిత్రాలు సమకూర్చబడ్డాయి.
బాగా వాలుగా వున్న ప్రాంతంలోకి ప్రవహిస్తూ కొద్దిపాటి సంఖ్య లో ఉపనదులు కలిగి, వేగంగా ప్రయాణిస్తూ దాని ప్రవాహం వెడల్పు లోకాక లోతు ను చొచ్చుకొని పోయేటట్లు భూమిని కోసుకొని పోయే జల ప్రవాహంగల నదిని, యవ్వన దశలోని నది అంటారు. భారతదేశపు నదులకు వాటి జన్మ స్థలం , అవి ఏర్పరిచే అరగాణాలను బట్టి హిమాలయ నదులు లేక దీప ఖండ నదులని విభజించ వచ్చును. నది అనేది సహజసిద్దంగా ఏర్పడే నీటి ప్రావాహం. అది ఎత్తెన ప్రదేశం నుంచి పల్లపు ప్రాంతానికి పారుతుంటుంది. ప్రపంచ జల చక్రంలో నది ఒక ముఖ్య భాగం. నది ఒక జల ఊట, బురద గా , తడిగా ఉండే ప్రదేశంలో నీటి నిలువ ఉన్న ప్రాంతంలోను, పర్వతాలు కొండలు ఉండే ప్రదేశంలో వుట్టి  ప్రవాహించ వచ్చు. ఆఫ్రికా ఖడంలోని నైలునది ప్రపంచంలో అతి పెద్ద నది. అది 6,695 కి.మీ. నైలునది. సంయుక్త రాష్ట్రంలోని మిస్సిసిపి. నది, చైనాలోని గ్యంగ్టి నది ఈ నదులు అన్ని కలుపుకొని యంత నీరు ప్రవహిస్తుందో, ఒక అమెజాన్ నదిలో అంత  కంటే ఎక్కువ నీరు ప్రవహిస్తుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good