మేము వ్రాసిన ప్రాణాయామము & యోగ అనే పుస్తకాన్ని చదివితే కొన్ని విషయాలు బోధ పడుతాయి. దీనితో ప్రాచీన యోగ శాస్త్ర గ్రంధాలల్లోని ప్రాణామాయ పద్ధతులనే కాక ఆధునిక యోగులు అంగీకరించిన శ్వాస విధానాలను కూడా ప్రస్తుతీకరించాము .తొలుత కోశనిర్మాణాన్ని పని తీరునూ శ్వాస ప్రక్రియనూ విషదీకరించాము కొన్ని శ్వాస వ్యాయామాలనూ, సరళ శ్వాస విధానాలనూ వివరించాము. సాధనకు అనువైన ఆసనాలను ఫోటోల సహాయంతో అందించాము. శ్వాస మార్గ శుద్ధి క్రియలను సుచిత్రంగా వివరించాము. పతంజలదర్శనంలో సూత్రప్రాయంగా తేల్చిన ప్రానాయామాలను శ్రీ శివ పురాణంలోని పద్యములను ప్రత్యేకంగా మీ కందిస్తున్నాము.ఆధునిక యోగులు ఆచరిస్తున్న మరికొన్ని విధానాలను పాఠకులకు సవివరంగా మీ కందిస్తున్నాము. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good