20వ శతాబ్దంలో సైన్సు - టెక్నాలజీ అప్రతిహతంగా అభివృద్ధి చెందాయి. మానవజీవితం ఎంతో సౌఖ్యవంతం అవుతోంది. కాని, ప్రజలలో సైంటిఫిక్‌ టెంపర్‌ పెరగడం లేదు. మతమౌఢ్యాన్ని, యితర అడ్డంకులను అధిగమించి సైంటిస్టులు చరిత్ర నిర్మాతలయ్యారు. మూఢనమ్మకాలను, అజ్ఞానాన్ని తొలగించి ప్రజలలో విజ్ఞానాన్ని పెంపొందించడానికి నాస్తికకేంద్రం అవిరళకృషి జరుపుతూ వుంది. ఆ క్రమంలో డా|| విజయం రాసిన ఈ వ్యాసాలు సరళంగా పాఠకులకు సామాజిక, విజ్ఞాన అంశాల పట్ల అవగాహన కలిగిస్తాయి.

Pages : 280

Write a review

Note: HTML is not translated!
Bad           Good