ప్రకృతి లో ఉన్న ప్రతి మొక్క అకుగానీ, వేరు ప్రతిదీ వైద్యానికి ఉపయోగ పడుతుంది. ప్రకృతిలో లభించే నీరు వాళ్ళ విద్యుచ్చక్తి లభిస్తుంది. సూర్యకాంతి నుండి వచ్చే శక్తి తో సౌర విద్యుత్ లభిస్తుంది. సౌర విద్యత్ లో అనేక ప్రయోజనాలను పొందుతున్నారు. ప్రకృతి వైద్యములో మందులు అనేవి ఉపయోగించారు. ఔషధాలను ఉపయోగించి చేసే వైద్యానికి పూర్తిగా వ్యతిరేకమైనది ప్రకృతి వైద్యము. మందులు , ఔషదాలు ఉపయోగించి చేసే వైద్యములో మరొక రకమైన వ్యాధులు పుట్టతకు అవకాశము వుంది. అందు వలన ప్రకృతి వైద్యంలో ప్రకృతి పరమైన వరప్రసాదములైన మట్టి, నేరు, కాంతి మొదలైన వాటితో వైద్యాన్ని చేస్తారు. |