శాస్త్ర విజ్ఞానం సాయంతో, ప్రకృతి అద్భుతాలను వివరిస్తూ, సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ పర్యావరణ ఉద్యమాల నేపధ్యం, చరిత్ర గురించి కూడా ఆసక్తికరంగా రాయబడిన 'ప్రకృతి పర్యావరణం' వ్యాసమాలిక ఉపాధ్యాయులకూ, విద్యార్ధులకూ, తల్లిదండ్రులకు, వర్థమాన రచయితలకు తప్పక దోహదపడుతుంది. - ఆచార్య ఎల్‌.వేణుగోపాల రెడ్డి

Pages : 96

Write a review

Note: HTML is not translated!
Bad           Good