ఇది వామపక్ష వుద్యమకారులు, అభిమానులందరూ చదవాల్సిన పుస్తకం. జిల్లాలో స్వాతంత్రోద్యమ అభ్యుదయ వుద్యమాలకు కృషి చేసిన స్ఫూర్తి ప్రదాతల జీవితాలు ఇందులో వివరించబడ్డాయి. ఉమ్మడి కమ్యూనిస్టు వుద్యమంలో పనిచేసి జీవితాంతం వరకు ఎర్రజండాతో కొనసాగిన అమరుల జీవితం వుద్యమంలో వారి పాత్రను పొందుపరిచేందుకు మంచి ప్రయత్నం.

పేజీలు : 324

Write a review

Note: HTML is not translated!
Bad           Good