''కోతిని మనిషిగా తొలిచిన - కాస్మిక్‌ - రేడియేషన్‌ బలమే

నా కలంలో చొరబడి - నేడు - మనిషిని దేవతగా మలుస్తుంది.

చితి మంట యుద్ధానికి - ప్రతి కవి ఒక ఫైర్‌ బ్రిగేడ్‌,

అణ్వస్త్రపు గ్రీష్మానికి - ప్రతి పద్యం మబ్బు ముక్క''

అని పలికిన దాశరధిగారు కవులే కాదు - వ్యాసాలూ, కథలూ, నాటికలూ మొదలైనవి అసంఖ్యాకంగా వ్రాశారు. వారి లేకినీ మహత్వంతో పావనం కాని సాహిత్య ప్రక్రియ అంటూ లేదు. వా రేది వ్రాసినా - ముందుకు తోసుకు పోవాలనే గిజగిజ - యుగయుగాల నుంచీ స్తబ్ధరూపంలో వుండిపోయిన సంఘాన్ని ముందుకు అతివేగంగా ఒక రాకెట్‌వలె నడపాలనే తహతహ ప్రస్ఫూటంగా కనిపిస్తూ ఉంటుంది.

Pages : 245

Write a review

Note: HTML is not translated!
Bad           Good