గురజాడ 150వ జయంతి ప్రత్యేక సంచిక.

ఈ మాసపత్రికలో ప్రజాస్వామిక యుగస్ఫూర్తి-గురజాడ సంపాదకీయం, తెలుగుజాతి చైతన్య వికాసంలో గురజాడ వేసిన బాట - బి.సూర్యసాగర్‌, విద్యపై గురజాడ - కొత్తపల్లి రవిబాబు, రెండు కూర్పులు - సెట్టి ఈశ్వరరావు, ''కన్యాశుల్కం'' నుండి ''మళ్ళీ కన్యాశుల్కం'' వరకు కేతవరపు రామకోటిశాస్త్రి - కాత్యాయనీ విద్మహే, గురజాడ మనస్తత్వంలోని విపరీత ధోరణులు - రాచమల్లు రామచంద్రారెడ్డి రచించిన వ్యాసాలు, కథ - మీ పేరేమిటి? - గురజాడ...తదితరాలు ఉన్నాయి.

పేజీలు :120

Write a review

Note: HTML is not translated!
Bad           Good