Rs.50.00
Out Of Stock
-
+
ఈ మాసపత్రికలో
సంపాదకీయం : తెలుగునాట ఎర్రజెండా..విశ్వంపై తెలుగు జెండా... శ్రీశ్రీ
అనంతశ్రీ (కవిత), శ్రీశ్రీ కవిత్రయం (వ్యాసం), రెండు అక్షరాలా (కవిత), కష్టజీవికి ఇరువైపులా నిలిచిన మహాకవి శ్రీశ్రీ (వ్యాసం), అద్భుతరస లెనినిజం, ఏది నివాళి? (కవిత), అభ్యుదయ సాహిత్య విమర్శకు పునాదులు వేసిన శ్రీశ్రీ, మహాప్రస్థానం తొలి ప్రచురణ కర్త నళినీకుమార్, శ్రీశ్రీపై సోమసుందర్ దాడి, శ్రీశ్రీ కథలు (వ్యాసం).... తదితరాలు ఉన్నాయి.
పేజీలు : 144