ప్రాథమిక విద్య చదివే శిశువులో పరిపూర్ణ వికాసం తీసుకురావడం చాలా కష్టమైన పని . ఇందుకు ఉపాధ్యాయుడు ప్రతిరోజు తనకు తాను ప్రయోగశాలగా మారాలి. పిల్లల వద్దకు చదువును తీసుకువెళ్ళి వారిలో ఆలోచనల విత్తనాలను నాటాలి. బోధన అంటే పాఠాన్ని పాఠంగా అప్పగించటం కాదు. పిల్లలు ఉపాధ్యాయుడు కలిసి జరిపే చర్చ నుంచి పుట్టుకుచ్చే రసాయనికి చర్యే బోధన ప్రాథమిక విద్య చుట్టూ అనేక కీలక అంశాలున్నాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good