మన నిత్యజివితములో, గణితశాస్త్రములో ప్రతివారికి కొంత పరిజ్ఞానము ఎంతైనా అవసరమైఉన్నది. దుకనమునకు వెళ్లి సరుకులు కొన్నమనుకోండి. బస్సు లేక రైలులో ప్రయాణము చేయవలేననుకోండి. అలాంటప్పుడు మనము కొన్న సరుకులు లేదా తీసుకున్న టికెట్లకు ఎంతసోమ్ము చెల్లించవలసి యుంటుంది అన్న సమస్య ఉదయిస్తుంది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
జీవితంలో అడుగుతిసి అడుగు ముందుకు వేయటానికి కుడా లెక్కలతో ముడిపడి ఉన్నదనుటలో ఎలాంటి సందేహము లేదు. కనుక ఇలాంటి చిన్న చిన్న సమస్యలను సాధించుటకు ఉపయోగించు గనితమును ఈ పుస్తకంలో చర్చించడం జరిగినది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good