Ellipses అంటే ఏమిటి?

Partives  అని వేటినంటారు?

Ing - Nouns వాడకం ఎలా?

One - way traffic, grey - haired people మొదలైన పద సమూహాల వ్యాకరణ విశేషాలేమిటి?

Informal English వాడుకలో మెళకువలేమిటి?

ఇలాంటివే మరెన్నో విశేషాలను వివరించే పుస్తకమే ''ప్రాక్టికల్‌ ఇంగ్లీష్‌'.

పేజీలు :304

Write a review

Note: HTML is not translated!
Bad           Good