ఆధునిక శాస్త్రవిజ్ఞాన ద్రుకోణంలో క్షీరనీర న్యాయం తో ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తలకు స్వకపోల కల్పితాలు లేకుండా పరిచయం చేస్తున్న ఈ గ్రంధం జిజ్ఞానువులకు, ఆలోచనాపరులకు, యువతరం  పరిశోధకులకు, విద్యార్ధి లోకానికి నూతన గవాక్షా లను ఆవిష్కరిస్తుంది.
తొలినాళ్ళలో భారతీయ విజ్ఞాన శాస్త్రాలకు బీజాలు వేసి, జవసత్వాలు అందించి, రూపురేఖలు దిద్దిన స్రష్టలు, ద్రష్టలు, *కణాద * భరద్వాజ * చరక * శుబ్రత * ఆర్యబట్ట *బ్రహ్మగుప్త * వరాహమిహిర * భాస్కరాచార్య * పతంజలి * ధన్వంతరి * చాణిక్య * జయసింహ * పావులూరి మల్లన్న * షాజహాన్ * టిప్పు సుల్తాన్ ప్రభుత్వాల శాస్త్రవిజ్ఞాన జీవిత విశేషములు, వారి పరిశోధనా క్రమములు, 170  మందికి పైగా క్రీ||;పూ|| నాటి క్రీ||శ|| 17 వ శతాబ్దము నడుమ వైజ్ఞానిక కాన్తిపున్జములను వెదజల్లిన భారతీయ శాస్త్రవేత్తల సంక్లిప్త పరిచయాలు మరియు అనేకానేక శాస్త్రవిజ్ఞాన సమాచార గుళికల సమాహారమే ఈ గ్రంథరాజం . పాఠకులలో సైన్సు టెంపర్మెంట్ ను ఇంతోదికంగా పెంపందించడమే ఈ గ్రంధ రచన మౌలిక లక్ష్యం .

Write a review

Note: HTML is not translated!
Bad           Good