భారతదేశంలో 'గోవు' కథ ; వైరుధ్యాలతో, ప్రహేళికలతో ఒక చిక్కు ప్రశ్న ఎలా అయింది?

నేటి నవ్య భారతంలో గోవు రాజకీయ ''జంతువు''. ప్రస్తుతం కేంద్రంలోనూ, కాక కొన్ని రాష్ట్రాలలోనూ అధికారంలోనూ ఉన్న భారతీయ జనతా పార్టీ దృష్టి; గొడ్డు మాంసం  బహిష్కరణ మీదా, గోవధ మీదా కేంద్రీకృతం కావంతో - గోవు - ఇప్పుడు మరింత రాజకీయమైంది. కాని వేదకాలలో ప్రజలు, ఒక కర్మకాండగా పశువుల్ని వధించడం, వాటి మాంసాన్ని తినటం సంప్రదాయం లేదా వేళ్లూనుకుని ఉన్న ఒక ఆచారం. ఎద్దుతో సహా, జంతు మాంసాన్ని వండటం, దాన్ని దేవతలకు ప్రత్యేకంగా ఇంద్రుడికి నైవేద్యంగా అర్పించటం ఋగ్వేదం సైతం తరచుగా ప్రస్తావించింది. వైదిక సంప్రదాయం ప్రకారం నిర్వహించబడ్డ యజ్ఞ యాగాదుల్లో సైతం, పశువుల్ని వధించటం వాటి మాంసాన్ని తినటం జరుగుతుంది. కొన్ని వేదానంతర గ్రంథాలు సజీవ జంతువులకు బదులు వాటి ప్రతిమలని నైవేద్యంగా అర్పించమని బోధించినా, పురాతనకాలంలో హిందువులు పశువధ కొనసాగించారు. మిథిలకు చెందిన జ్ఞాని, యజ్ఞవల్క్యముని గొడ్డు మాంసాన్ని ప్రీతిపాత్రంగా తింటూనే వచ్చారు. మృదువుగా ఉన్నంతవరకూ, ఆవుల ఎద్దుల మాంసం తింటూనే ఉంటానని ఆయన నిర్ద్వందంగా తన అభిప్రాయాన్ని  ప్రకటించాడు. వేదానంతర గ్రంథాల మద్దతుతో యజ్ఞాలు తదితర సందర్బాల్లో పశువధ శతాబ్దాల తరబడి కొనసాగుతూనే వచ్చింది......

Pages : 32

Write a review

Note: HTML is not translated!
Bad           Good