మహాకవి కాళిదాసు గురించి లోకంలో ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా మహాకవి మరణం గురించిన గాథ. ఈ ఇతివృత్తాన్ని తీసుకొని డా.మీరాకాంత్‌ ఆధునిక దృక్కోణంతో  మనోహరమైన దృశ్యకావ్యాన్ని మన ముందు ఉంచారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good