Rs.125.00
In Stock
-
+
ఒక్కొక్క సిద్ధాంతానికి ఒక్కొక్క పరిస్ధితిలో ప్రాముఖ్యత వస్తుందని వాస్తవాన్ని గోపీచంద్ గ్రహించారనడానికి ఈ పుస్తకంలో ఆయన వెలువరించిన ఆలోచన సరళి నిలువెత్తు నిదర్శనం. భౌతికవాది అయిన రచయిత ఆధ్యాత్మికతలోని లోతుపాతులను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా సంపూర్ణ మానవుడయ్యారు. సంస్కరణల సంధి యుగంలో తాత్త్విక గందరగోళంలో పడిన పాతతరం మేధావులు ఈ పుస్తకం చదవడం ద్వారా కొంత సాంత్వన పొందవచ్చు. జిజ్ఞాసువులను అలరించే పుస్తకం. - వార్త