ఈ పుస్తకంలో విషయ సూచిక తొలిపలుకులు చూచిన ప్రతి వారికి పుస్తకం గురించి ఒక మంచి అవగాహన వస్తుంది. చదవాలనే జిజ్ఞాస కలుగుతుంది. ముఖ్యంగా పాజిటివ్ దట్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి అసలు నెగటివ్ థింకింగ్ ఎలా ఏర్పడుతుంది. ఆలోచనల్లో వక్రీకరాణ 10 రకాల వక్ర నమ్మకాలు వాటిని ఎలా సరిచేసుకోవాలి, అసలు ఆలోచనలు ఎక్కడ, ఎలా పుడతాయి, నెగెటివ్ నుంచి పాజిటివ్ గా ఎలా మారాలి. హేల్తి నెగటివ్ అంటే ఏమిటి. ప్రోయాక్టివ్ థింకింగ్ , జీవితంలో ఒక వ్యక్తీ పోషించవలసిన వివిధ పాత్రలు, విలువలు, భయం పోగొట్టుకోవటం, ఎమోషనల్ , ఆద్యాత్మికత ,యూనివర్సల్ లాస్ , మెడిటేషన్ మొదలైన అంశాల గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేసి చర్చించి వివిధ వర్గాల వారికి అనగా స్తుదేన్త్స్కు, పేరెంట్స్ కు, ప్రొఫిషనల్స్ కు, స్రీలకు, ఆనందంగా ప్రశాంతంగా విజేతలు కావాలనుకున్న ప్రతివారికి ఉపయోగపడే విధంగా వ్రాయబడింది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good