పోరాడితేనే రాజ్యం - తెలంగాణ మహిళా ఉద్యమ గాథలు - కవిని
మీ చేతిలో ఉన్న ఈ చిన్న పుస్తకంలో అయిదు గాథలు, ఒక వీధి నాటిక ఉన్నాయి. వీటిని కథలనుకున్నా, గాథలనుకున్నా లేక కథనాలు అనుకున్నా ఇవన్నీ యదార్థ ఘటనలే. ఈ యదార్ధ చారిత్రక ఘటనలన్నీ ప్రజలు చెప్పినవే. తెలంగాణా భాషను కూడా తెలంగాణ ప్రజలు ఇచ్చినదే !

Write a review

Note: HTML is not translated!
Bad           Good