A book of great proverbs అనే ఈ పుస్తకంలో ఏరి, కుర్చదమైనది. 'Proverbs' మన నిత్య జీవితంలో ఒక భాగంగా నిలుస్తాయి విశేష ప్రాచుర్యాన్ని పొందాయి. అవి మన అలవాట్లు, అభిరుచులు, సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం పడతాయి. 'proverbs' ద్వార మనం చెప్పదలచుకున్న విషయాన్నీ అందంగా, అర్ధవంతంగా, చమత్కారంగా, వ్యంగంగా వివరించాగాల్గుతము. అందువల్ల మన సంభాషణకు అందం, అర్ధంతో పటు, పుష్టి చేకూరుతుంది. అవతలవారిని మెప్పించడమే కాక, మంచి గుర్తింపు పొందగాల్గుతము. 'proverbs' are the sanctuary of institutions అంటారు. R.W. ఎమర్సన్ porverbs are the daughter of daily experience అన్నారు. కానీ అవి ఏవి సమగ్రంగా లేవని చెప్పాలి. ఆ విషయం ద్రుష్టి లో  పెట్టుకొని ఈ పుస్తకం వ్రాయడం జరిగింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good