ఈ బుక్ లో అసలు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు ? అరెస్ట్ చేయడం ? అరెస్ట్ చేయడానికి వారెంటు కావాలా ? ... వారంటూ లేకుండా అరెస్టు చేస్తే ఏమి చేయాలి ? .. పోలీసులు అరీస్ట్ చేస్తే ప్రశ్నించ వచ్చా ? అనుమానం మీద ప్రశ్నిస్తే ఏమి చేయాలి.  ? .. అరెస్ట్ చేసిన వారందరికీ పోలీసులు బేడీలు వేస్తారా ? కస్టడీలోకి తీసుకోవడం అంటే... మొదలగు అంశాలన్న్ని ఇందులో వున్నాయి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good