Buy Telugu Poetry Books Online at Lowest Prices. Books writen by poets like Sri Sri, Devarakonda Balagangadhar Thilak, Arudra, Atreya, Jashuva and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Gulaabeelu

    ఏ కారణం చేతనో కాని, తెలుగు కవిత్వంలో హాస్యరసానికి పూర్వం ఎక్కువ స్థానం లేకపోయింది. ఇప్పుడు కొద్దిగా వచ్చినా, అదియింకా ప్రధాన స్రవంతిలో స్థానం పొందలేక పోతోంది. హిందీ మొదలైన భాషల్లో హాస్యకవి సమ్మేళనాలు చాలా జనప్రియంగా సాగుతై. అన్ని రసాల్లో ఒకటిగా, హాస్యానికి గొప్ప స్థానం అలంకార శాస్త్రజ్..

Rs.50.00

Parikini

హాస్యమంటే నవ్వించడమే కాదు.  జీవితంలోని విషాదాన్ని ఎగరేసి నవ్వడం.  కన్నీళ్ళలో ఏకకాలంలో ఆనంద విషాదాలు రెండూ వున్నాయి.  ద్వ్యర్థికావ్యం కన్నీరు.  నిజానికి ఈ సంపుటిలోని ప్రతి కవితా ద్వ్యర్థి కవితే.  అందుకే  ''కన్నీటి బిందువుని మించిన కావ్యం నాకు కనపళ్ళేదు'' అని అనగలిగాడు..

Rs.60.00

Guvvalachenna Sataka..

ఎన్ని విద్యలు నేర్చినా, ఎన్ని వస్తువుల్ని సమకూర్చుకున్నా ఆలోచించి చూస్తే అన్నీ తాగడానికి, తినడానికే. వెలకాంతలెందరైనను కులకాంతకు సాటిరారు, పలువిద్యలెన్ని నేర్చినా కులవిద్యకు సాటిరావు గువ్వలచెన్నా! ఆడపడుచుసంపదతో కడుపునింపుకుని నీల్గే మనిషి ఎవళ్ళకీ తెలియకుండా నూతిలో పడడం మంచిది. ఆడినమాటలు తప్ప..

Rs.25.00

Nikkamaina Neelalu V..

      ఇందులో ప్రజాకవి వేమన చెప్పిన నిక్కమైన నీలాలు అనడగినవి, నేటికి మేటికి మేటిగా నిలవదగిన 1626 పద్యాలూ భావ సహితంగా వున్నాయి. తెలుగు శతక సాహిత్యానికి కవిత ప్రమాణికతను, చారిత్రక పరిపుస్తిని కలిగించిన రచనల్లో వేమన పద్యాలూ ప్రముఖ పాత్ర వహిస్తయనడం అతిసేయోక్తి కాదు. వేమన సంపన్నమ..

Rs.140.00

Jaruk Sastri Peradee..

పేరడీ సూరీడు సాహితీ చంద్రుడు సుధలు కురిసే కథలు సుడిగాలి విసిరే కవితలు రాసిన జలసూత్రం రుక్మినాథ శాస్త్రి పేరడీ ప్రక్రియమాత్రం తెలుగుకి కొత్తదే. పేరడీ అంటే కోతి కొక్కిరాయి కవిత్వమని నోరి నరసింహశాస్త్రి వర్నించినట్లుగా ఇటీవల శ్రీ శ్రీ రాశాడు. ఏ సాహిత్యంలోనైనా అలాంటిది వుంటుంది. ఎమి తిని కపితము సెపి..

Rs.60.00

Kavitwam - 2015

    2015వ సంవత్సరంలో అచ్చయిన కవితల్లోంచి నాకు విశిష్టంగా కనబడిన అరవై కవితల్ని ఎంచుకుని ఈ 'కవిత్వం - 2015' సంకలనాన్ని తీసుకొస్తున్నాను, ఇష్టంగా, ఒక అవసరంగా, ఒకింత సాంస్కృతిక కర్తవ్యంగా. అరవై అనే లెక్క ఎందుకంటే - సంకలనం బిగువుగా వుండాలని. తెలుగు సంస్కృతికీ అరవైకీ వున్న అనుబంధం కూడా..

Rs.80.00

Sramakavyam

'శ్రమకావ్యం' శ్రమను చిత్రించిన మహాకావ్యం. ఈ కావ్యంలో కాలముంది. అది సుదీర్ఘమయిన కాలం. కొన్ని యుగాల కాలం. స్థలం లేదు. స్థలమంటే ఫలానా ఊరు, ఫలానా రాష్ట్రం ఫలానా దేశం అని లేదు. ప్రపంచమంతా ఈ కావ్యంలో స్థలం భౌగోళిక సరిహద్దులు లేని స్థలం ఈ కావ్యానికి రంగస్థలం. ఈ కావ్యం లో శ్రమి, శ్రముడు అని రెండే రెండు పాత..

Rs.125.00

Matti Manishi Akasam

మట్టీ మనిషీ ఆకాశా'నికి తెలుగు కవితా ప్రపంచంలో విశిష్ట స్ధానం ఉంది. మట్టిని స్ధలానికీ, ఆకాశాన్ని కాలానికీ ప్రతీకలుగా గ్రహించి మనిషిని ఈ రెంటికీ అనుసంధాన కర్తగా రూపొందించి రచించిన కావ్యం ఇది. మనిషి స్ధలాన్నీ కాలాన్నీ జయిస్తాడన్నది సినారె ఆశ్వాసన. ఇదే ఈ కావ్యంలోని ఇతివృత్తం. 'మట్టీ మనిషీ ఆకాశం' మీద వ..

Rs.75.00

Kavisena Manifesto

ఇప్పుడు కవిసేన మేనిఫెస్టో అవసరం! కవిసేన మేనిఫెస్టో ఆధునిక కావ్య శాస్త్రమ్‌ కవుల అవిరళ కృషే మానవత్వాన్ని నిలబెడుతూ వచ్చింది... ఏ తరానికి ఆ తరం కొత్త కవుల్నీ కొత్త భాషనీ కొత్త విలువల్నీ ఒక కొత్త ప్రపంచాన్నే సృష్టించుకుంటుంది. కవి గొంతు ఒక శాశ్వత నైతిక శంఖారావం. విశిష్టంగా చెప్పబడిన మాటే కవిత్వం కాగలద..

Rs.300.00

Vana Chinukulu

సాహిత్య ప్రక్రియల్లో కవితలు, కథలు, నవలలూ, నాటకాల గురించి ప్రస్తావిస్తారు గానీ సంగీతాన్ని ప్రస్తావించరు. సంగీతానికి స్వయం ప్రతి పత్తి వుండటం దీనికి కారణమై వుండవచ్చు. కానీ సాహిత్యం లేనిదే సంగీతం లేదు. సంగీతానికీ సాహిత్యానికీ అవినాభావ సంబంధం, శాస్త్రీయ సంగీతమంటే భక్తి ప్రాధాన్యమే. త్యాగరాజు, పురందరదాస..

Rs.75.00

Rahasyodyamam

    ప్రతికవీ కవిత్వం ఎట్లా ఉండాలో చెప్పినట్లే, త్రిశ్రీ కూడా 'కవిత్వం కావాలి కవిత్వం' రాశాడు. కవి అన్నవాడు ఎట్లా ఉండాలో '    అతడు అక్షరానికి మాతృదేశం' పోయెంలో చెప్పాడు. మనిషి ఎట్లా పొగరుగా సాధికారంగా ధిక్కారంగా ఉండాలో అనేక కవితల్లో ప్రస్తావవశంగా చెప్పాడు. ఇవన్నీ శ్రీనివాస్‌ ..

Rs.50.00

Sabdavirinchi Srisri

    'శబ్దవిరించి' అంటే శబ్దసృష్టి చేసేవాడు. శబ్దమే బ్రహ్మము. దానిని సృష్టి చేయడం మానవ సాధ్యం కాని పని అని పెద్దలు అంటారు. అందుచేత కవి శబ్దసృష్టి చేస్తాడనటం కంటే శబ్ద పున:సృష్టి చేస్తాడనడం సమంజసం. శ్రీశ్రీ ఇందులో పలుపోకడలు పోయాడు. శబ్దాలకు పరినిష్ఠితమైన పూర్వార్థాలను మార్చి సరికొత్త అర్థాలల..

Rs.50.00

Veluturu Valayalu (R..

    తనేమిటో     తెలుసుకున్నవాడికి     అంటదు     అహం.       నిప్పుకి -     చెదలా?       భౌతిక ప్రపంచమూ     అంతరంగిక యుద్ధమూ     జయి..

Rs.40.00

Roaddu Pramadam

ఇప్పుడు అప్పల రాజు గారు వెలువరిస్తున్న ఈ దీర్ఘ కవిత రోడ్లు విస్తరణ ఇబ్బందులపైనే కాదు, మానవాళికి భిన్నకోణాల్లో ముంచుకొస్తున్న కీడు, ఇక్కట్లపై కూడా కలమెత్తారు. రహదారుల విస్తరణ పెద్ద ఎగుమతి, దిగుమతి వ్యాపారులకు వరంగా మారితే, సగటు మానవులకు అగచాట్లు అధికమౌతున్న వైనాన్ని వెల్లడించారు. పట్టణాలకు వలస ఉధృత..

Rs.50.00

Sitasumalu

ఒక జీవితానికొక జీవిత త్యాగం ఒక గడ్డి పరకకొక నీహారికా రాగం ప్రేమికుడా - పోదాందా నేస్తమా - నడుద్దాం దా ఎక్కడ పారేసుకున్నా నువ్వు పంచిన ప్రేమ చివరి బహుమతై నీ హృదయాన్ని పలకరిస్తుంది ఏ హృదిలోనైనా ఒక చిన్ని జ్ఞాపకం జీవితాంతం వేలందుకుని నడిపిస్తుందిPages : 108..

Rs.90.00

Agnisumam

బౌద్ధం అత్యంత ప్రాచీనమైనది. మార్క్సిజం ఆధునికమైనది. కారల్‌ మార్క్స్‌ బౌద్ధాన్ని అధ్యయనం చేశారోలేదోగాని, అంబేద్కర్‌ రెంటినీ అధ్యయనం చేశారు. రష్యా చైనా విప్లవాలను చూశారు. అయినా ఆయన ఏ కారణం చేతనో బౌద్ధం వైపే నిలిచారు. ''బుద్ధ అండ్‌ కారల్‌మార్క్స్‌'' అని రెండు వ్యాసాలు రాశారు అంబేద్కర్‌. వాటిని మార్క్స..

Rs.60.00

Jashuva Molaka Vajra..

అలనాటి సామాజిక అన్యాయాలకు, అవమానాలకు ప్రత్యక్ష సాక్ష్యాలైన జాషువా పద్యాలను లక్ష్యంగా తీసుకుని వ్రాసిన 'జాషువా ఆణిముత్యాలు', 'జాషువా అనర్ఘరత్నాలు', ప్రస్తుతం వ్రాసిన ''నవయుగ కవిచక్రవర్తి జాషువా మొలక వజ్రాలు'' గ్రంథం మహాకవి జాషువాపై వీరికి గల అపారమైన అభిమానాన్ని వెల్లడిస్తున్నాయి. ఈ గ్రంథంను ఐదు భాగా..

Rs.100.00

Kavitha - 2015

థిలాన్‌ ధామస్‌ చెప్పినట్టు కవిత్వం మనలని ఏడిపిస్తుంది, నవ్విస్తుంది, సూదిలా గుచ్చుతుంది. మనల్ని నిశ్శబ్దంలా మారుస్తుంది. మనలని శబ్దమై కదిలిస్తుంది. ఏ పని చెయ్యాలో, చెయ్య కూడదో తెలియజేస్తుంది. ఈ అపరిచిత ప్రపంచంలో మన ఒంటరితనాన్ని గుర్తు చేస్తుంది. అదే సమయంలో మన పరిచయస్థులని పరిచయం చేస్తుంది. మనలని సమ..

Rs.150.00

Palagummi Padmaraju ..

'పాలగుమ్మి పద్మరాజు రచనలు - 4'లో తెలుగు కథకు ఈడొచ్చిందా?, చిన్న కథ, ఏది ఉత్తమ కథ, కవితలో అతివాస్తవికత, కవిత్వము : వైచిత్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి నవ్యాంధ్ర సాహిత్యం మీద ఆయన ముద్ర, మనిషి, మనీషి అయిన కృష్ణశాస్త్రి, 'అమృత వీణ'కు మున్నుడి, 'మంగళకాహళి'కి మున్నుడి, నాకుతోచిన నాలుగు మాటలు, మాటలు నేర్చి..

Rs.100.00

Satabdi Vennela

చిరు చిన్న పాపాయీ! మనిద్దరం ఒకే శరీరపు రెండు భాగాలం నిజానికి నాలో నువ్వున్నా నీ కడుపులో నేనున్నట్లు అనుక్షణం పరవశం - వత్సరాలు ఎన్నో గబగబా దాటెళ్ళిపోయినా నీ రూపంలో నేను మళ్లీ ఓ వందేళ్లు పోగు చేసుకుంటాను నీ నించి ప్రవహించే రక్తమై పరిణామం చెంది శతాబ్దాల తరబడి జీవించే వుంటాను.Pages : 108..

Rs.129.00