Buy Telugu Poetry Books Online at Lowest Prices. Books writen by poets like Sri Sri, Devarakonda Balagangadhar Thilak, Arudra, Atreya, Jashuva and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Priye Charuseele

ఋషభ్ దేవ్ శర్మ ఇటీవల హిందీలో రచించిన ప్రేమ కవితా సంగ్రహం 'ప్రేమ్ బనా రహే' హిందీ సాహితీ ప్రపంచంలో మంచి ఆదరణ పొంది, పాఠకులను అతిగా ఆకర్షించింది. ఋషభ్ దేవ్ శర్మ తన దాంపత్య జీవనంలో పొందిన ఆనందాన్ని, తన భార్యామణి తో పంచుకున్న భౌతిక, మానసిక, ఆత్మీయ, దివ్య ప్రేమానుభూతుల్ని 'ప్రేమ్ బనా ర..

Rs.60.00

Desabhakthi Geyalu

సారే జహాసె అచ్చా! సారే జహాసె అచ్ఛా - హిందుస్తా హమారా, హమారా ||సారే|| హమ్‌బుల్‌ బులే హై ఇస్‌కీ మేగుల్‌ సితా హమారా, హమారా పర్‌బత్‌ వో సబసే ఊంచా హమ్‌సాయ ఆస్‌మాకా వోసంతరీ హమారా - వోపాస్‌వా హమారా, హమారా ||సారే|| గోదీమే ఖేల్‌తేహై ఇస్‌కీ హజార్‌ నదియా గుల్‌షన్‌ హై ఇస్‌కేదమ్‌ సే రష్‌కేబినా హమారా, హమారా ..

Rs.50.00

Telugu Veeragatha Ka..

కాటమరాజు కథలను, పలనాటి కథలను, ఇతర వీరగాథలను సేకరించ బూనుకోవడమే ''హెర్క్యూలియన్‌ లేబర్‌' లాంటి గొప్ప శ్రమ. ఓపికకూ, కష్ట సహిష్ణుతకూ కఠిన పరీక్షలాంటి ఈ గాథాసేకరణను ఔత్సాహికులైతే, ఇతర వ్యాసంగాలూ వ్యాపకాలూ లేనివారైతే, చేయగలగినంత తీరికగా, ఉల్లాసంగా, 'అకాడెమిక్‌' పరిశోధకులు చేయలేరని భావించడం సవ్యంకాదని తం..

Rs.1,000.00

Amruthavarshini

మదర్ థెరిసా జీవితచరిత్ర ఒక మహొదత్త కావ్య వస్తువు. దీన్ని స్వీకరించడంతోనే ఈమని శేషయ్యగారు యాభైశాతం మార్కులు సంపాదించేసుకున్నారు. వస్తువంత కరుణరస ప్రధానం. శేషయ్యగారి భాషాశైలి పద్మ నిర్మాణశైలి కరుణరసానికి అనుకూలించిన అంశాలు... వస్తుగతంగానే కరుణ ఉన్నప్పుడు కవి కాసింత శ్రమపడితే చాలు రసం పొంగి పొర్లుతుం..

Rs.35.00

Lopaliki…

సృజన చైతన్యం నిత్య అధ్యయనం మేలైన అంచనా లయాత్మక శైలి సమ్మిళితమైన రెంటాల అక్షరాల లోపలికి.... ..

Rs.64.00

The Prophet

The Coming Of The ShipAlmustafa, the chosen and the beloved, who was a dawn unto his own day, had waited twelve years in the city of Orphalese for his ship that was to return and bear him back to the isle of his birth.And in the twelfth year, on the seventh day of Ielool, the month of reaping, he cl..

Rs.75.00

Pravachanam

       ..

Rs.110.00

Chandruniko Noolupog..

తను శ్రీశ్రీపై మూడు సందర్భాలలో మూడు గేయాలు రాశాననీ, అవి అప్పట్లో పఇకలలో అచ్చయ్యాయనీ, వాటిని మహాకవి శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా ఓ పుస్తకంగా తేవాలనీ, అది శ్రీశ్రీ సాహిత్యనిధి తరపున రావాలనీ ఆ శ్రీశ్రీ అభిమాని కోరిక ప్రకారం వెలువడుతున్నదే ఈ పుస్తకం. - కన్వీనర్‌ శ్రీశ్రీ సాహిత్యనిధి శ్రీశ్రీ ! ఓ శ్రీశ్రీ..

Rs.25.00

Geetanjali

ఓ అర్చకా! తలుపులన్నీ మూసుకుని, ఈ దేవాలయపు చీకటి పరదాలో ఎవరి కోసం నీకు పూజిస్తున్నావు? కళ్ళు తెరచి చూడు. నీవు ఎవరిని ఆరాధిస్తున్నావో, అతడు నీ ముందు లేడు. నీ జపాలు, తపాలు, కీర్తనలు విడనాడి రా. నీవు వెతికే నాధుడు ఎక్కడ ఉన్నాడో పరికించు. రాతినేల దున్నుతున్న రైతు చెంత, నడవడానికి  బాట వేసే రాల్లుకొడ..

Rs.50.00

Barthruhari Srungara..

యువతీ యువకులు, వయోజనులు, రచయితలు తప్పక చదవాల్సిన పద్యాలు. నేటి యువతలో పెళ్ళి అయ్యాక భార్యతో ఎలా సంసారం చెయ్యాలో తెలియనివాళ్ళు 5% మంది వున్నారని సర్వేలు చెబుతున్నాయి. అందుకే భార్యాభర్తల మధ్య సాంగత్యం కుదరక విడాకులు తీసుకోవడం ఎక్కువవుతోంది. కనుక శృంగార  జ్ఞానం కూడా నేటి యువతీ, యువకులకు అవసరమే. భ..

Rs.40.00

Ugaadi Sangeetham

'ఉగాది పాటకు ఒకటే పల్లవి / బాధ బాధ బాధ - అది / జగాన మెసలే జనాల జీవిత / గాథ గాథ గాథ' సామాన్యంగా సాగే ఈ గీతంలో విషాదంగా హృదయాన్ని పట్టుకొనే పోలిక తగులుతుంది. 'అదుగో చూడు చిన్నమ్మి / బదుకుతొంది తన ఒళ్ళమ్మి/ ఆమె ఇంకిన సెలయేరు / యింకిపోదామె కన్నీరు'/ కాగల కార్యాలను / ఏ గంథర్వులూ తీర్చరు / మనమే మన కాలాన్..

Rs.25.00

Vidura Neeti

       ..

Rs.40.00

Makhdoom Mohiyuddin ..

ఉద్యమాలకు ఊపిరి తెలంగాణ గడ్డపై విప్లవవీరుడు, ఉద్యమాలకు ఊపిరి, నిరంకుశ పాలనపై గర్జించిన తుపాకీ తూటా, ఫాసిజంపై ఎత్తిన కత్తి, మానవ విలువలను  చాటి చెప్పిన మల్లెల పరిమళం, ప్రేమభావనకు పట్టం కట్టిన సంగీత తరంగం, ప్రేమ శ్రమల విజయం కోసం అహర్నిశలు తపించిన కవిత్వశిఖరం ముఖ్దూం. కవిత్వమూ, ఉద్యమమూ కలగలిసిన స..

Rs.300.00

Maha Prasthanam (wit..

'నవయుగం కవితకు శ్రీకారం చుట్టిన కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఛందోబందోబస్తుల్ని ఛేదించే ముందు వాటిపై, మాటపై తన పలుకుబడిని నిరూపించి, ప్రభుత్వం స్థాపించి, అదీ ఇదీ తెలుసు నాకు - ఇదే మంచి మీకు - అని సాధికారికంగా ప్రకటించి జెండా ఎగరేసిన విప్లవకవి శ్రీశ్రీ. రేపటి రోజుకు ఊపిరి శ్రీశ్రీ. ఈ తెలుగు వాడి..

Rs.250.00

Raavi Kiranalu

పాదానికి మూడు పదాలు మించకుండా నాలుగు పాదాలతో ఎలాంటి అక్షరాల నియమం లేకుండా ఒక కొత్త లఘు కవితా రూపం ఇది. ఈ లఘు కవితా రూపం పేరు ''కిరణం''. అక్షరాల మీద దృష్టి లేకుండా కవిత్వ శక్తి మీద ఎక్కువ దృష్టి పెట్టి ''కిరణాలు'' రాస్తే మంచి కవిత్వం రావచ్చు అనేది నా ఆశ. - రావి రంగారావుపేజీలు : 32..

Rs.50.00

Beejabhoomi

బీజభూమి మిగులు మనుషులకు భూమి కావాలి కాలూని తలదాచుకోడానికి చాలుపెట్టి దున్నుకోడానికి చారెడు బారెడు నేల దారితప్పి, ప్రలోభపడి, భయపడి తమకంట్లో తాము వేలు దూర్చే చావుతప్పి తిరిగొచ్చిన తమ సంతానం సాల్వాజుడుం చల్లారిన విద్వేషాలకు భూమి పంచాలి....పేజీలు : 157..

Rs.100.00

Umar Khayyam

ఏది యెలాగైనా, రుబాయీల మొత్తంలో ఒక ముఖ్య సూత్రం గోచరిస్తుంది. నీవు తాగిన మధుపాత్రా, నీవు ముద్దుపెట్టుకున్న పెదవులూ, నీ ప్రేయసీ కూడా, ఎప్పుడో ఒకప్పుడు మట్టిపాలు కావడం తప్పదు; కాలం కాళ్ళకింద నుంచి జారిపోతూ ఉంది; ఇదమిద్ధం అని తేల్చలేని సమస్యలను గురించి యోచనలతో జీవితాన్ని వృధాచేయక, ..

Rs.30.00

Kunalamma Padalu

కూనలమ్మ పదాలు - ఆరుద్ర సాహిత్యం అర్ణవమైతే ..... ఆరుద్ర మధించని లోతుల్లేవు. సాహిత్యం అంబరమైతే .... ఆరుద్ర విహరించని ఎత్లుల్లేవు. అతడు పట్టి బంగారం చెయ్యని సాహిత్య శాఖలేదు, ఆ శాఖపై అతడు పూయించని పువ్వుల్లేవు. కేవలం కవిత్వాన్నే తీసుకున్నా అతడు చేసినన్ని ప్రయోగాలు, అంత అందంగా చేసినవారు ఆధునిక కవుల్లో ..

Rs.30.00

Sugunaadya Satakamu

    నేటి సంక్షుభిత లోకంలో మనిషి కింకర్తవ్యమూఢుడై నిలబడి ఉన్నాడు. కర్తవ్యాకర్తవ్యముల యందు ప్రమాణబుద్ది కోల్పోయి ఉన్నాడు. మారుతున్న జీవన గమనాలు - విలువలు - అనివార్య మైన జీవన పోరాటాలూ - వీటి నడుమ ఆధునిక మానవుడు మహోదధి వంటి వాజ్మయరస ఫలానుభూతికి దూరం అయి విహ్వలుడు అవుతున్నాడు. అతనికి మంచి ఏమిటో..

Rs.100.00

Alochana Cheddama !

సునామీ అలలతో కదిలే సముద్రం మా కలలను నిలువెల్లా ముంచింది! అందంగా కదిలే కడలి మా జీవితాలలో అంధకారం మిగిల్చింది గూడు కూలింది - కాడు మిగిలింది అదిగో అల - ఇదిగో శవం చచ్చిన చేపల్లా కొట్టుకొస్తున్నాయి శవాలు ఊర్లన్నీ పీనుగులమయం చేసింది ఈ సునామీ! ఇది ప్రకృతి ప్రకోపమా లేక ప్రళయకాలపు గర్జనా? కాదు కలికాలపు అంతమ..

Rs.60.00