Buy Telugu Poetry Books Online at Lowest Prices. Books writen by poets like Sri Sri, Devarakonda Balagangadhar Thilak, Arudra, Atreya, Jashuva and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Vemana Padya Ratnaka..

      శతాబ్దాలు గడుస్తున్న, కొన్ని సాహిత్య సుమాలు పసివాడవు పైగా నిత్యనూతనంగా - నవపరిమల భరితంగా విరజిల్లుతుంటాయి అలాంటి నవనవోనేమ్ష కుసుమదళాలే ఈ వేమన పద్యాలు సాహిత్యం అనేది కాలానికి నిలబడాలి |కాలం ఆనే కొలబద్దతో కొలచి చూస్తే సార్వకాలీన స్థితి  కలిగి వుండాలి అది ప్రజల నాల్కలపై ..

Rs.250.00

Bhatruhari Subhashit..

      సంస్కృత భాషలోని సంస్కృత రచనల కోవలో చేరే ఈ శుభాశితములు భర్త్రహరి రచనగా పరిశోధకులు నిర్ణయించి నప్పటికీ అధికభాగం సూక్త్కులు పురానోక్తములు కొన్ని - భరతం వంటి ధర్మ గ్రంధాలలో కనిపించేవే | అయితే వీటిలో రత్నలవంటి వాటిని యే ర్చి కుర్చడంలోనే  భర్త్రహరి ప్రజ్ఞ ఇమిడి వున్నది. ఇటువంట..

Rs.200.00

Sri Sri Elegies

ఎలిజీ అంటే విషాదగేయం. మరి ఇందులో గేయం, కవిత, నాటిక, వ్యాసం, ఉత్తరం, వ్యాఖ్య లాంటివి ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇవి ఎలిజీలు కావు, ఎలిజీ కిందరావు అనుకోనక్కరలేదు. ఇవి శ్రీశ్రీ అక్షరాలు. శ్రీశ్రీ ప్రతి అక్షరం గానం చేస్తుంది తన లక్ష్యానికి ప్రాణం పోస్తుంది. ఇందులోని శ్రీశ్రీ అక్షరాలు అదే చేస్తున్నాయి. కాబట్ట..

Rs.25.00

Pravaktha

ప్రవక్త అనేది యూదీయ-క్రైస్తవ-ఇస్లామీయ పదం. ప్రవక్త అంటే పూజారి కానివాడు. వేల ఏళ్ళ అసీరియన్‌-బేబిలోనియన్‌-సుమేరియన్‌ పూజారుల మీద నిరసనగా పాతనిబంధన ప్రక్తలు ప్రభవించారు. పూజారి దృష్టి వ్యవస్థని ఏర్పాటు చెయ్యడం మీద ఉంటుంది. మనిషికీ, పరలోకానికీ నడుమ అతడు మధ్యవర్తిగా పనిచేస్తాడు. కాని ప్రవక్త మనుషుల హృద..

Rs.100.00

Padachitram

కవిత్వం రాయకుండా జీవించలేను; కవిత్వాన్ని జీవించకుండా రాయలేను. అప్పుడప్పుడూ నాకే నేను కనపడను. నాలోకి నేను వెళ్తుంటాను; కంటి చెమ్మతో తిరిగివస్తుంటాను. ఈ రాకపోకలే 'పదచిత్రం'లోని కవితలు.పేజీలు : 376..

Rs.250.00

Matti Porallonchi..

నాలో నేనునిత్యంనేను నాలోకి ప్రవహిస్తుంటానునిశితంగా పరామర్శించుకుంటానుమానవీయపు పలకరింపులుమనోపేటికలోజ్ఞాపకాల దొంతరలైపరిమళిస్తూంటాయిఅవాంఛిత రాగాలు రోగాలై శ్వాసించినానిశ్వాసమై విడిచిపెడుతుంటానుమనసు మర కాదుమమతల పొర...!పాతికేళ్ళనాటి ప్రతిరూప చిత్రంరంగుల కాగితంపైకళ్ళముందు దర్శనమిస్తూనే వుంటుందిఛాయాచిత్రం మ..

Rs.60.00

Kavitha - 2014

పదేళ్ళు. పది సంకలనాలు. వేల కవితల సందర్శనం. అనేక మానవానుభవాల్లోకి ప్రయాణం. భిన్నమైన వస్తువులకు కవితాత్మక రూపాలు. పలు శైలీరీతులు. తెలుగు కవిత్వం వస్తు పరంగానూ, రూపపరంగానూ విస్తృతిని సాధిస్తూ వస్తుందన్న ఒక అవగాహన. ఒక తృప్తి. కొంత కళానందం. ఇది పదకొండవ సంకలనం. రాజకీయంగా, సాంస్కృతికంగా 2014వ సంవత్సరం తెల..

Rs.150.00