Buy Telugu Poetry Books Online at Lowest Prices. Books writen by poets like Sri Sri, Devarakonda Balagangadhar Thilak, Arudra, Atreya, Jashuva and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Jayadevuni Astapadul..

పరమాత్మను బ్రోచు భక్తి పరాయణులందరికీ 'గీతా గోవిందము' సుపరిచితము. ఈ కావ్య సృష్టికర్త జయదేవ మహాకవి. క్రీ.శ. పన్నెండవ శతాబ్దంలో ఉత్కల దేశంలోని పూరీ జగన్నాథ సమీపంలో బిందు బిల్వమనే గ్రామంలో జన్మించాడు. జయదేవుని ఇంటి పేరు కూడా బిందు బిల్వమని చరిత్రకారులు కొంతమంది ఉద్ఘాటిస్తున్నారు. జయదేవుని తండ్రి భ..

Rs.60.00

Bhakta Ramadasu

శ్రీరామదాసు కల్పిత పాత్ర కాదు. దాదాపు 350 ఏళ్ల క్రితం ఈ తెలుగు నేల మీద మన మధ్య నడయాడిన ఓ మహనీయ వాగ్గేయకారుడతడు. ఒక గొప్ప వ్యక్తి చుట్టూ, అతని మహిమ పెంచడానికి అతిశయోక్తులల్లడం; అవి ప్రచారంలోకి తేవడం సహజంగా జరిగే ప్రక్రియ! నేనూ అలా చేస్తే చరిత్రకు ద్రోహం చేసినవాడినే అవుతాను. అదే జరిగితే ఈ రామదాసు చరిత..

Rs.36.00

Desadesala Hyku

రాలుతున్న తుహిన కణాలతో ఈ నశ్వర ప్రపంచాన్ని కడగాలని ఉంది పుట్టగానే స్నానం మరణించగానే స్నానం ఎంత మూర్ఖత్వం శిలలో దాగిన శిల్పమేదో? ఉలికి మాత్రమే తెలుసు! నా నుదుటి మీద నీ ఆలోచనలను ముద్రించావు పెదవులతో  ..

Rs.30.00

Nivedana

      గీతాంజలిలో విస్వజనిన భావాలూ, అభ్యుదయ కాంక్ష, ఎల్లరి ఉన్నతిని కోరే తత్త్వం ప్రపంచాన్ని ఆకర్షించి ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్య ప్రియంభావుకుల హృదయాలను కొల్లగొట్టింది. గొప్ప కవిత్వం ప్రధాన లక్షణ మేమిటంటే, ఎవరి తహత్తునుబట్టి వారికీ ఎదో కొంత అనుభూతిని అందించగలగడం అంటారు చలం. ..

Rs.100.00

Desa Bhashalandu Tel..

తెలుగు వెలుగులు  గుండె లోతుల్లోంచి వచ్చేదీ - మనసు విప్పి చెప్పగలిగిందీ మాతృభాషలోనే. సాంస్కృతిక అనుబంధమే తెలుగు భాష రక్షాబంధనం తెలుగులో సంతకం స్వాభిమాన సంకేతం తేట తెలుగు - జీవితానికి వెలుగు. మన భాష మన వారసత్వం. తల్లిని మరువలేనట్లే తల్లి భాషనూ మరువరాదు. తెలుగులో మాట్లాడటం మన ..

Rs.100.00

Vennamuddalu

ప్రియమైనవారి ప్రశంసలు పొందవలనన్న కాంక్ష నీలో బలంగా ఉన్న యెడల బహుమతిగా ఎంతో ప్రేమతో వేయి రకముల పూలనివ్వు వంద రకముల ఫలములనివ్వు మూడు రాల ముత్యాల హారాలివ్వు రెండు ఎకరాల పచ్చటి పొలమునివ్వు కాదు...ఒకే ఒక్కటి చాలంటివా ఈ 'వెన్నెలముద్దల్ని' ముద్దుగా ఇవ్వు. ..

Rs.100.00

Prasidda Telugu Nata..

రెండవ ప్రపంచ యుద్ధానికి పూర్వం ప్రజలు నాటకాలకోసం ఎగబడేవారు. నాటకం మేధావి వర్గం నుంచి పుట్టినా, మేధావి వర్గాలకే పరిమితం కాలేదు. సామాన్య ప్రజల హృదయాలకు చేరువైంది. ప్రజలు డబ్బిచ్చి చూసి, ఆనందించగలిగే స్థితిలో నాటకం వర్థిల్లింది.  మహాకవులు వీరేశలింగం పంతులు, ధర్మవరము రామకృష్ణమాచార్యులు, వేదం వేం..

Rs.140.00

Agniveena

అభ్యుదయ రచయితల సంఘ సారథిగా, ఉద్యమకారుడిగా అనిసెట్టి జీవితాన్ని సమగ్రాంధ్ర సాహిత్యం 13వ సంపుట౦లో రాశారు ఆరుద్రగారు. దాన్ని సంకలనంలో ప్రచురించేందుకు అనుమతి౦చినందుకూ, అభ్యుదయ రచయితల సంఘ ఉపాధ్యక్షుడు డా.ఆవంత్స సోమసుందర్ చక్కని విపులమైన పీఠిక రాసినందుకూ, అనిసెట్టి కవితలను ప్రచురించడాన..

Rs.120.00

Dasarathi Rangachary..

దాశరథి రంగాచార్య మానస సరోవరంలో విరిసిన వికసిత శతదళశోభిత సువర్ణ కమలం...ఈ మానస కవిత! ఇది భగవంతుడితో సాగించిన సంభాషణ. ఆకాశపు హద్దులు దాటిన మనిషి బుద్ధిని ఓ కంటా, పాతాళపు అంచున చేరిన మానవ హృదయాన్ని మరో కంటా చూస్తూ కర్తవ్యబోధకోసం తెరిచిన జ్ఞాననేత్రం ఈ కవిత్వం. ఇది ఓ విహంగస్వనం.  ఇది ఓ తరంగస్వరం. సిగ..

Rs.80.00

Dasarathi Rangachary..

రణభేరి, రణరంగం రెండు అమృతమూర్తులు.  కాలం కర్పూరం. వెలుగుతుంది. కరుగుతుంది. జీవితాలూ అంతే! కొన్ని వెలుగుతాయి. కొన్ని కరుగుతాయి! వెలిగిన కాలం వ్యక్తికీ, సమాజానికి గుర్తుంటుంది. కరిగిన కాలం కాలగర్భంలో కలుస్తుంది. జాడలు సహితం మిగలవు. కర్పూరం కరిగినా అంతే! నేను నిత్యసాహితీ..

Rs.140.00

Annamacharya Keertan..

      ఈ పుస్తకంలో దేవగాంధారి, దేసాళం, ఆహిరి, ఆరభి రాగం, ఆనందభైరవి, కన్నడ గౌళ, కాంభోజి, కురంజి,కేదారగౌళ, గుజ్జరి, గుండ్రక్రియ, గౌళ, తోడి, ధన్యాసి, దేసాక్షి, దేవగాంధారి, నడరమక్రియ, నారాయణి, నాట, నిలంబరి, పంతువరాళి, పాడి, మొదలగునవి ఉన్నవి. ..

Rs.75.00

Panasaala

పానశాల ఉమ్రఖయ్యాము పారసీ రుబాయతులోని ముఖ్యమైన రుబాయీలకు అనువాదము ***** "కారే రాజులు, రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం జెందరే వారేరి సిరి మూటగట్టుకొని పోవజాలిరే యుర్విపై పేరైనన్ గలదే.... అని పోతన వాకొనెను అంతము లేని ఈ భువనకంత పురాతన పాంథశాల; వి శ్రాంతి గృహంబు నందు నిరు సంజలు రంగుల వాకిళుల్; ధరా..

Rs.50.00

Telugu Kavyamaala

ఆంధ్ర సాహిత్య స్రవంతి వేయేండ్ల క్రితం చాళుక్య రాజరాజు ఆస్థానంలో సర్వాంగ సుందరంగా దర్శన మిచ్చింది. అది మొదలు నేటి వరకు అడుగడుగు నిక్షేపంగా క్రొంగ్రొత్త రుచులతో సరసుల నలరిస్తూనే ఉంది. ఆ మహాతీర్థంలో పలువన్నెలతో విరిసి, తావులు వెదజల్లే శతపత్రాలను ముగ్ద మధుర ముకుళాలను పుణికి తెచ్చి, సరసకవులగు శ్రీ కాటూరి..

Rs.120.00

Bhaktaanand Bhajana ..

భక్తానంద భజన కీర్తనలు  ప్రియమైన ఆత్మ బంధువులారా కలియుగమున గొప్ప గొప్ప సాధనలు, తపస్సులు, ధ్యానాదులు చేయలేని వారికి భగవానుడు భగవన్నామ స్మరణ చేయు సులభ మార్గమును ప్రసాదించినాడు. భగవంతుడున్నాడనే  విశ్వాసముతో భగవన్మా స్మరణ చేయచుండిన, క్రమముగా చిత్తశుద్ధిగలిగి, తద్వారా ఆత్మజ్ఞానము కలుగును. ..

Rs.65.00

Telugu Sataka Manjar..

      తెలుగు సాహిత్య చరిత్రలో శతక శాఖకు గణనీయమైన స్దానం ఉంది. శతకం పండితులను, పామరులను, గృహస్తులను, మహిళలను అందరిని రంజింపచేయగల సాహితి ప్రక్రియ. తెలుగు సాహిత్యంల్లో శతకాలు 12వ  శతాబ్దం నుంచి లభిస్తూనే ఉన్నాయి. ఈ శతాబ్దంలో రచించిన పందితారుద్యుల వారి వృషాధిప శతకమే తొలి శత..

Rs.300.00

Panchama Vedam

వచనమూ, కవిత్వమూ రెండూ ఇష్టమే. వచనం నా మాట వింటుంది. నేను కవిత్వం మాట వింటాను. వచనాన్ని నేను రాస్తాను. కవిత్వం రాయించుకుంటుంది. - సతీష్‌ చందర్‌ ప్రాయమొచ్చిన సతీష్‌ చందర్‌ దళిత జనుల తరపున అభియోగపత్రం తయారు చేశాడు. అది చచ్చు వచనంలా కాకుండా, తొడలు విరిచేస్తాననీ, గుండెలు చీల్చి నెత్తురు తాగుతాననీ కృ..

Rs.80.00

Vishaada Bharatam

ఈ కావ్యాన్ని చదువుతుంటే, నా దేశం నా కాలం నాకు కళ్ళకు కట్టినట్లయింది. నా మనుషులు నాతో మాట్లాడుతున్నట్లనిపించింది. కావ్యకర్త తాను కరిగారు. నన్ను కరిగించారు. దేశంలో పెచ్చరిల్లిపోత్ను నిరంకుశ ధోరణులు, ఓట్ల పండగలో జరిగే దగాలూ, దౌర్జన్యాలూ, కొండెక్కుతున్న జీవన సౌఖ్యాలను ఎగసనదోసే తెన్ను..

Rs.50.00

Vijaya Prasthanamu

అప్పుడుగాని ఇప్పుడుగాని జన జీవనం వ్యక్తి, సమాజం, దైవం అనే మూడు చక్రాలమీద నడుస్తుంటుంది. దేశ కాలాల్ని బట్టి ఒక్కొక్క సమయంలో ఒక్కొదానికి ప్రాముఖ్యత లభిస్తుంది. అభ్యుదయవాదులంటే దైవాన్ని నమ్మని వారనే ఒక అపోహ జనంలో ఉన్నది. అభ్యుదయ భావాలకు, మత విశ్వాసాలకు, దైవభక్తికి విరోధమని నాకనిపించ..

Rs.30.00

Kavitaa Vaijayanti

యీ కవితా వైజయంతిలో పంచభూతాలు, సూర్యచంద్రులు, యజమానుడు అనే ప్రత్యక్షశివమూర్తులు ఎనిమిదీ కానవస్తున్నాయి. దానికి నిదర్శనంగా మొట్టమొదటి అంశమే ఆకాశం. ఆకాశం పరమాత్మ ప్రథమావిర్భావం కనుక పరమాత్మలాగా సర్వవ్యాపి. కానీ ఆకాశం అనగానే మనం తలయెత్తి పైకి చూస్తాం. ఆకాశం కనబడదు కానీ లోక బాంధవుడు, ..

Rs.75.00

Kaaru Cheekatlo Kant..

కళ్ళెదుట జరుగుతున్న దుర్మార్గాన్ని, అన్యాయాన్ని, అమానవీయ సంఘటనలనూ చూస్తూ ఊరుకునే మనస్తత్వం కాదు సీ.వీ.ది. అందేకాదు చూస్తూ ఊరుకునే వారినీ వొదిలిపెట్టే రకమూ కాదు. మూఢ విశ్వాసాలను, భావవాదపు తిరోగమన అసత్య తతంగాలను, తంతులను, వాదాల్ని తన పదునైన అక్షరాలతో కడిగిపారేస్తాడు. మనముందు నిలువె..

Rs.80.00