నిసార్ అంటే ... ఖుర్బాన్ హోనేవాలా, ఫిదా హోనేవాలా,తన్ మన్ కో ఫిదా కర్ నేవాలా, మర్ మిట్ కె జీనేవాలా | నిసార్ పాటల సారం దోపిడిని ప్రశ్నించడం . దోపిడీ రూపు మాపే దారిలో పోరాడుతూ బలై పోవడం ఈ మహా పాటలకు కోటాను ప్రజల వందనం. ఒక సుద్దాల హన్మంతునిలా ఒక గద్దర్ లా ఒక గోరటి వెంకన్న లా మా నిసార్ కూడా తను పాత రాసి ఆ పాటకు బాణీ కట్టుకుని ఆ పాటను పాడుతూ వేదిక పై ఆడుతూ జనాన్ని ఆవేశభారితులను చేయగలగడం మా నిసార్ ప్రత్యేకత, అందుకే మా నిసార్ ను వాగ్గేయకారుడు అనవచ్చు. అయితే వాగ్గేయకరునిలో లేనిది ఆట - అఆతను సాధించిన సుద్దాల- గద్దర్ -గోరటి తో పాటు తమ్ముడు నిసార్ కూడా .శ్రమ జీవుల జీవన చిత్రాలు, ప్రజా ఉద్యమ దృశ్యాలు , సామాజిక అసమానతల రూపు మాపే చైతన్య కెరటాలు, జనం గుండె గాయాలు, నిసార్ గేయాలు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good