కరువొచ్చిన కాలంలో
అరవై నిండాయి నాకు అతి తేలికగా,
చొరబడి మారగలన ఇన్షా అల్లాహ్‌!


బంధన సంబంధాల్లో
అంధుల వలె తచ్చాడుతు అల్లాడడమే
బంధువులని చివరివరకు
ఇందధమిదె మన బతుకుకు ఇన్షా అల్లాహ్‌!

Write a review

Note: HTML is not translated!
Bad           Good