Buy Telugu Poetry Books Online at Lowest Prices. Books writen by poets like Sri Sri, Devarakonda Balagangadhar Thilak, Arudra, Atreya, Jashuva and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Stabdata Chalanam

స్తబ్ధత చలనం అబద్ధం ముసుగుల కవతలి దృశ్యమేమిటి? జీవితం ఘర్షణ జీవితం సాధన పాపినేని శివశంకర్‌ కనిపిస్తున్న దృశ్యాల వెనుక కదిలిస్తున్న శక్తుల్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కనిపిస్తున్న  రూపాల వెనుక జరుగుతున్న నిర్మాణాన్ని పునాదులనుంచి పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు..

Rs.10.00

Adhunika Mahabharath..

నా దేశం నా ప్రజలు అనేఆధునిక మహాభారతము(నా దేశం – నా ప్రజలు, మండే సూర్యుడు, గొర్రిల్లా, అరుస్తున్న ఆద్మీ,సముద్రం నా పేరు, నీరై పారిపోయింది, ప్రేమ లేఖలు, శేషజ్యోత్స్న)ముఖ్య వివరణఆధునిక మహాభారతం 1970 – 1986 మధ్యకాలంలో ప్రచురించిన శేషేంద్ర వచన  కవితా సంకలనాల సమాహారం. 1984లో అప్పటి వరకు వెల..

Rs.450.00

Tyagaraju Keertanalu

      సంగీత త్రిమూర్తులలో నోకరుగా పెరోన్దినాను కవి సామ్రాట్ శ్రీ త్యాగరాజు క్రీ.శ. 1767 సంవత్సరమునకు సరియగు సర్వజిత్ సం|| వైశాఖ సుద్ధ షష్టి శుక్రవారమున తిరువరురులో జన్మించెను. యితడు ఆంధ్రుడు. ములకనటి బ్రాహ్మణుడు. భారద్వాజస గోత్రికుడు. ఇంటి పేర్లు కాకర్లవారు..

Rs.75.00

Neeti Padyamalika

మొక్కైవంగనిది మానై వంఉగనా? అన్నది సామెత. చిన్నప్పటి నుండే పిల్లల్లో వ్యక్తిత్వం రూపుదిద్దుకొంటుంది. మంచి గుణాలైనా, చెడు గుణాలైనా అలవడేది చిన్నతనంలోనే. మానసిక వికాసం కలిగే దశలో పిల్లల్ని మంచి గుణగణాలతో తీర్చిదిద్దుకోవాలి. అందుకు పెద్దలు ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ముఖ్యం. పిల్లల్లో సంస్కారం, సత్ప్రవర్తన..

Rs.80.00

Oka Desadrohi Prema ..

దేశంలోని మెజారిటీ ప్రజలైన దళిత, ఆదివాసి, మైనారిటీ ప్రలజ శ్రమను దోచుకుంటూ కుర్చీలెక్కి కులుకుతున్న చెమటదొంగల చెమడా వొలుస్తుందీ కవిత్వం. వేయిపూలు వికసించనీ, వేయిభావాలు ఘర్షించని అనే ప్రజాస్వామిక భావాలు అదృశ్యమైపోయి నేడు గొడ్డుమాంసం తింటున్నాడని, గొడ్డుచర్మం వొలిచాడని వేటాడి, వేటాడి చంపే నయా ఫాసిస్టుల..

Rs.100.00

Rendu Prapanchalu

రాచపాళెం చంద్రశేఖర రెడ్డి రచించిన పరాధీనసీమ, విషాదకావ్యం, పుట్టుమచ్చ, కరువుగడ్డ, ఫాక్షనిజం, సుందరరాజు కోసం, మానాయన, బంతులు కావడం కన్నా, ఆనంత రైతు, మనకిప్పుడు కావలసింది, ప్రజల్ని చంపకండి, చితులు పేర్చుకోండి, ఒక పౌరాణికం, ఆనవాళ్ళు.....ఇలా 46 కవిత్వాల సంపుటి ఈ 'రెండు ప్రపంచాలు'. ..

Rs.50.00

Nadeemulam Lanti Aa ..

      అట్టడుగు వర్గాలలో పుట్టి జీవితం నేర్పిన అపురూప, అరూప పాఠాల మధ్య ఉత్తమశ్రేణి కవిగా, తెలంగాణ రచయితలలో గొప్ప మానవీయ విలువలు ప్రవచించే రచయితగా యాకూబ్ రూపుదిద్దుకున్నాడనే చెప్పాలి. 'నదీమూలంలాంటి ఆ ఇల్లు!' సంపుటిలో ప్రత్యేకత ఏమిటంటే యాకూబ్ రాసిన వచన కవిత రూపంలో, సారంలో ప్రత్..

Rs.100.00

Stree Puranam

      శ్రీ ఆరుద్ర కావ్యం స్త్రీ పురాణం. ఇది స్త్రీల పురాణం కాదు. ఈకాలపు స్త్రీల పురాణం కాదు. ఆదిమకాలంనాటినుండీ సాగిన, సాగుతున్న సమాజంలో స్త్రీజాతి ఉనికిని వెనక్కి చూస్తున్న కావ్యం. మానవ పరిణామశాస్త్రం గురించి - అందులో మనదేశములో ఆదినుంచీ కాలక్రమాన స్త్రీ పురుషుల మధ్య జరిగిన ప..

Rs.100.00

Bhartruhari Subhashi..

భర్తృహరి రచించిన "సుభాషిత త్రిశతి" అనే "సుభాషిత రత్నావళి"  మన ప్రాచీన సాహిత్యంలో గొప్ప రచన. ఇందులోని పద్యాలు చాలా ప్రసిద్దికెక్కాయి. మనసును హత్తుకొనే ఉదాహరణలతో నీతిని బోధించటం ఇందులోని ప్రత్యేకత. ఈ గ్రంధంలో భర్తృహరి రచించిన నీతి శతకం, శ్రుంగార శతకం, వైరాగ్య శతకం ఓ పాటు మల్లభూపాలుడు, పుష్పగిరి త..

Rs.195.00

Sale

Talli Ninnu Dalanchi

        ప్రాచీన కవిత్వం లో అతిమానుషమైన లేదా దైవీయమైన అంశాలెన్నో వస్తాయి. దేవుడున్నాడో లేదో నాకు తెలియదు. దేవుడు సందేహం కావచ్చు. భక్తుడు నిజం, భాక్తకవి ఆస్తిత్వ వేదన నిజం, ఆత్మవేదన లోంచి వచ్చిన ఏ భావోద్వేగాన్ని , మనం తక్కువ చేసి చూడనక్కర లేదు. దేవుడి పై ఆవిశ్వా..

Rs.375.00 Rs.325.00

Sri Sri Elegies

ఎలిజీ అంటే విషాదగేయం. మరి ఇందులో గేయం, కవిత, నాటిక, వ్యాసం, ఉత్తరం, వ్యాఖ్య లాంటివి ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇవి ఎలిజీలు కావు, ఎలిజీ కిందరావు అనుకోనక్కరలేదు. ఇవి శ్రీశ్రీ అక్షరాలు. శ్రీశ్రీ ప్రతి అక్షరం గానం చేస్తుంది తన లక్ష్యానికి ప్రాణం పోస్తుంది. ఇందులోని శ్రీశ్రీ అక్షరాలు అదే చేస్తున్నాయి. కాబట్ట..

Rs.40.00

Prajallo Srisri

ఏ దేశచరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వంప్రశ్న : మహాకవి శ్రీశ్రీ శ్రీమంతుడేనట కదా?జవాబు : అవును, శ్రీఎ అనంత సంపన్నుడు. అక్షర లక్షాధికారి. మాటల కోటీశ్వరుడు.పేజీలు : 55..

Rs.45.00

Maaru Mrothalu

'ప్రభవ' (1928) తర్వాతి కొద్ది సంవత్సరాలలో శ్రీనివాసరావు చాలా మంచి పద్యాలు రచించాడు. 'భారతి' మొదలు అనేక ఇతర పత్రికలవరకూ చెల్లాచెదురుగా పడివున్న ఆ పద్యాలను సమకూర్చువలసిన అగత్యం కూడా లేకపోవడానికి కారణం, కవి పోగొట్టుకున్న లిఖిత ప్రతిని పురిపండా అప్పలస్వామి పదిలంచేసి పెట్టారు. అందులో ఒక విశేషం వుంది. ప్..

Rs.60.00

Ekanta Seva

ఏకాంత సేవ చేసినవారు ఒకరు కాదు. జంటకవులు. వేంకట పార్వతీశ్వర కవులనే పేరుతో విరాజిల్లినవారు. ఒకరు బాలాంత్రపు వేంకటరావుగారు. మరొకరు ఓలేటి పార్వతీశంగారు. కొత్తతలుపులు తెరిచిన కావ్యం - వాడ్రేవు చినవీరభద్రుడు బాలాంత్రపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం అనే ఇద్దరు కవులు వేంకటపార్వతీశ్వర కవులు పేరిట 1922లో వెలువర..

Rs.100.00

Amrutham Kurisina Ra..

కలల పట్టు కుచ్చులు ధరించి, కవితామఋతపానం చేసిన నిత్యయౌవనుడు - అదృష్టాధ్వం సమకూరినా అగాధ బాధా పాద: పతంగాల ఆక్రందనల్ని ఆలకించినవాడు - జడత్వ, మూఢత్వాల సమూలచ్ఛేదానికి సమకట్టినవాడు - కవితామృతానికి జీవన వాస్తవికతల హాలాహలాన్ని జోడించి, కొత్త టానిక్‌ తయారుచేసిన సాహితీ భిషక్‌ - పలకరించ వచ్చాడీ పుటల్లోకి అతని ..

Rs.150.00

Akkiraju Kavitalu - ..

ఇది రెండు వర్గాల సమాజం. పాలించేవాళ్లు తమ వర్గ ప్రయోజనాల కోసమే ఈ సమాజాన్ని ఇలా నిర్మించారని నేను నమ్ముతున్నాను. దీని ఆర్థిక రాజకీయ, సామాజిక, సాంస్కృతిక నిర్మాణమంతా వీళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగానే ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి కళలు, కావ్యాలు, ఆధ్యాత్మిక భావాలు ఆ నేపథ్యంతో సృష్టించుకున్నవే! కాలానుగుణంగా ..

Rs.50.00

Akkiraju Kavitalu - ..

ఇది రెండు వర్గాల సమాజం. పాలించేవాళ్లు తమ వర్గ ప్రయోజనాల కోసమే ఈ సమాజాన్ని ఇలా నిర్మించారని నేను నమ్ముతున్నాను. దీని ఆర్థిక రాజకీయ, సామాజిక, సాంస్కృతిక నిర్మాణమంతా వీళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగానే ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి కళలు, కావ్యాలు, ఆధ్యాత్మిక భావాలు ఆ నేపథ్యంతో సృష్టించుకున్నవే! కాలానుగుణంగా ..

Rs.25.00

Akkiraju Kavitalu - ..

ఇది రెండు వర్గాల సమాజం. పాలించేవాళ్లు తమ వర్గ ప్రయోజనాల కోసమే ఈ సమాజాన్ని ఇలా నిర్మించారని నేను నమ్ముతున్నాను. దీని ఆర్థిక రాజకీయ, సామాజిక, సాంస్కృతిక నిర్మాణమంతా వీళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగానే ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి కళలు, కావ్యాలు, ఆధ్యాత్మిక భావాలు ఆ నేపథ్యంతో సృష్టించుకున్నవే! కాలానుగుణంగా ..

Rs.25.00

Aaviri

ఇదిగో స్వాతికుమారి పద్యాల నిండా, అక్షరాల నిండా, అక్షరాల మధ్య ఖాళీల నిండా... మనస్సు వుంది. తన పద్యాల్లో అందీ అందక వూరించే మీనింగ్‌, పేజీల బయటికి చేతులు చాచే ఆర్తి. నిండు పున్నమి వెన్నెల రాత్రి నిర్జన మైదానంలోంచి దీర్ఘశృతిలో వినిపిస్తున్న ఒక ఊళ. ఆకలి కేక. ఇంకెవరో ఎక్కడో ఇంకెందుకో అన్నట్లు ఈ ఆకలి కేవల..

Rs.50.00

Ame

హేతువు అనే పెంజీకటికవ్వల 'నిజమే విష్ణువు అలంకార వ్యామోహితుడే. అంతా పైపైన వ్యవహారం. ఫోర్‌ప్లే మల్లే. శివుడు అలాకాదు అభిషేక ప్రియ: శివ: మొత్తంగా తడిసిపోవాలి. నిండారా మునిగిపోవాలి. వాటమైన ముద్దు గాఢమైన కౌగిలి. తీక్షణమైన తాపం, తీవ్రమైన మోహం... తనువెల్లా కాగిపోవాలి, నిలువెల్లా కరిగిపోవాలి... అదే సత్యం, ..

Rs.120.00