కథ కాని కథ పొడుపు కథ. తెలుగు సాహిత్యంలో పొడుపు కథలకు విశిష్టమైన స్థానం వుంది. పొడుపు కథలలో చమత్కారం వుంది. స్ఫూర్తి వుంది. అంతే కాదు అంతరించి పోతున్న గ్రామీణ సంస్కృతిని గుర్తుకు తెచ్చేవి పొడుపు కథలు.
దీని సంకలన కర్త డాక్టర్‌ వెలగా వెంకటప్పయ్యగారు రచయిత, బాలసాహిత్యంపై ఎనలేని కృషి చేసి డాక్టరేట్‌ పొందారు. మొదట ఈ పుస్తకం 1981లో వెలువడింది. ఈ పదేళ్ళ కాలంలో మరికొన్ని సేకరించి మరింత సమగ్రంగా వెలువరించిన పొడుపు కథల పుస్తకమిది. 'జనహిత' ఎంపిక చేసిన అత్యుత్తమ పుస్తకాలలో ఇదొకటి. - పబ్లిషర్స్‌ 

Write a review

Note: HTML is not translated!
Bad           Good