ధ్యానం చేస్తే ... శారీర దారుడ్యం వృద్ది.. మనోబలం రెట్టింపు.. జ్ఞాపకశక్తి అభివృద్ధి .. ఉత్సాహం.. ఉల్లాసం ... చురుకుదనం.. ఆయుషు పెంపు... నూతనోత్సవం...అన్ని రంగాల్లో ముందంజ .. పక్షవాతం...మైగ్రిన్ ఫైల్స్  వంటి వ్యాధులు మటుమాయం. నిత్య జీవితంలో ఎన్నో సమస్యలు - ఎన్నెన్నో టెన్షన్ ...నిద్రలేచినప్పటినుంచి - నిద్ర పోయేవరకూ పరుగే పరుగు. శారీరక శ్రమ మానసిక అలసట ప్రతి ఒక్కరిని అసంతృప్తికి గురి చేస్తున్న నేటి మనిషికి - అత్యధిక అదనపు శక్తిని, ఉత్సాహాన్ని ఉత్తేజాని కల్పించే అత్యుతమ విధానం పిరమిడ్ లో ధ్యానం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good