ప్రసిద్ధి చెందిన ఈ వంద కథలూ సంయుక్త అక్షరాలు లేకుండా చాలా సరళంగా, చిన్నారులు ఇతరుల సహకారం లేకుండా సొంతంగా చదువుకునేలా ప్రత్యేకమైన శ్రద్ధతో తయారు చేయబడ్డాయి. ఇందులోని కథా వస్తువులు, భాష కూడా విద్యార్థుల స్థాయిని దృష్టిలో వుంచుకొని జాగ్రత్తగా ఎంచుకొన్నవే. పిల్లలకు తెలుగు భాషను నేర్పే క్రమంలో తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఐదవ తరగతిలోపు బాలల కొరకు తెలుగు భాషలో సాహిత్యం చాలా తక్కువగా వుంది. ఆ కొరతను తీర్చడానికే ఈ ప్రయత్నం.

పేజీలు : 205

Write a review

Note: HTML is not translated!
Bad           Good