మనిషి పుట్టిన నాటి నుండి ఈ ప్రపంచ వ్యవస్థ పెట్టుబడిదారీ వ్యవస్థగానే లేదు. వ్యవస్థలు మారుతుంటాయి. బానిస వ్యవస్థ పోయి భూస్వామ్య వ్యవస్థ వచ్చింది. రాజులు వచ్చారు. కొన్ని చోట్ల రాజులుపోయి ప్రజాస్వామ్య వ్యవస్థ అంటూ పెట్టుబడిదారులు శాసిస్తున్నారు. మనకు ఎటువంటి వ్యవస్థ ఉంటే మన అవసరాలు తీరుతాయి. మనం మనుషులుగా గౌరవప్రదమైన, ఉన్నతమైన జీవితం జీవించగలమా అని పిల్లలు ఆలోచించాలని చెప్పేదే ఈ పుస్తకం. కమ్యూనిజం అంటే ఏమిటి అని తెలుసుకునే ఉత్సాహం ఉంటే ఈ పుస్తకం అందుకు సహకరిస్తుంది.

పేజీలు : 80

Write a review

Note: HTML is not translated!
Bad           Good