ముద్దులొలికే తమ చిన్నారులకు అందానికి తగిన విధంగా ఆకర్షనీయమైన దేవుళ్ళ పేర్లు పెతాలని, ఇతరులకు తమ పిల్లల పేర్లు వినగానే వారి కళ్ళలో అభినందన కలగాలని, మీ పిల్లలు పెద్దయిన తరువాత్ తమకు మంచి పేరు పెట్టారని తమను గౌరవించాలని తల్లిదండ్రులందరూ అభిలషిస్తారు. తమ పిల్లలకు విశిష్టమైన వ్యక్తిత్వం తో పాటు గా మంచి నడవడిక రావాలని, గొప్పగా పేరు తెచ్చుకోవాలని తాపత్రయ పడతారు.
ఇందులో చిన్నారులకు పెట్టె పేర్లు తేలికగా ఉండేటట్లుగా వ్రాయబడినవి. తెలుగులో ఇప్పటికే పిల్లల పేర్లు పుస్తకాలు అనేకం ఉండగా వాటిలో ఈ పిల్లలకు దేవుళ్ళు పేర్లు పుస్తకం మొట్టమొదటి సారిగా ఒక ప్రత్యేకతతో తయారు చేయబడినది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good