పెంపకాన్నీ, బోధననీ ఒకే విద్యా క్రమంలో మిళితం చెయ్యాలని అభ్యుదయ బోధకులు చాలా కాలంగా ప్రయత్నించారు. ఆ కల సుహోమ్లీన్‌స్కీ బోధనా కృషిలో నిజమైంది. ప్రతి పిల్లవాడిలోనూ ప్రత్యేక వ్యక్తిని దర్శించడం అనేది ఆయన బోధనా పద్ధతిలోని నిగ్గు, పిల్లల్ని పెంచి విద్యా బుద్ధులు నేర్పాలని ఆశించే ప్రతివాళ్లకీ యిది అవసరమైన గుణం. పిల్లల్ని తెలివైన వాళ్లు, మందకొడిగా వుండేవాళ్లు అనే విభజన యేమీ చెయ్యక్కర్లేకుండానే మామూలుగా ఆరోగ్యంగా వుండే పిల్లవాడికెవవడికేనా గానీ యీనాటి సెకండరీ విద్య బోధించవచ్చని సుహోమ్లీన్‌స్కీ సిద్ధాంత రీత్యా ఆచరణరీత్యా రుజుజువుచేశాడు.

పేజీలు : 327

Write a review

Note: HTML is not translated!
Bad           Good