డాక్టర్ సుభాష్ సి. ఆర్య మనదేశంలోని ప్రముఖ శిశు వైద్య నిపుణులలో ఒకరు. ఆయన గత 30 సం||రాలుగా పిల్లల వైద్యంలో అనుభవం గడించారు. అనేక మెడికల్ జర్నల్స్, మాగజైన్లు, వార్తా పత్రికలలో పలు వ్యాసాలు రాశారు. 1990 లో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియా ట్రిక్స్ కు అధ్యక్షుడిగా వున్న డా|| ఆర్య ప్రస్తుతం న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలోని శిశు వైద్య విభాగంలో సీనియర్ కన్సల్టెంట్గా వున్నారు.  -ది టైమ్స్ ఆఫ్ ఇండియా 

Write a review

Note: HTML is not translated!
Bad           Good