ఈ పుస్తకంలో అందాలు దిద్దుకున్న కొన్ని కధలు తెలుగు దేశానికి దూరంగా ఉన్న మధుర జిల్లలో నేటికి తెలుగు వారి యిళ్ళల్లో వాడుకలో ఉన్నవే. కొన్ని కధలలో మధుర తెలుగు వారి పలుకుబడి చోటు చేసుకుంది. తమిళులు చెప్పుకునే కొన్ని కధలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ చక్కని పిల్లల కధలు తెలుగు పాఠకుల్ని అలరించగలవని నా నమ్మకం.
- చల్లా రాధాకృష్ణశర్మ

Write a review

Note: HTML is not translated!
Bad           Good