Rs.60.00
In Stock
-
+
మేరు పర్వత ప్రాంతంలో ఒక భూభాగాన్ని వానరరాజు కేసరి పరిపాలించే వాడు అతని భార్య పేరు అంజనాదేవి. వాయుదేవుని అనుగ్రహం తో వారికి ఒక కొడుకు పుట్టాడు. అతడి పేరు ఆంజనేయుడు. పిల్లవాడైన ఆంజనేయుని ఇంట వంటరిగా వదలి అంజన్ పళ్ళు తేవడానికి అడవిలోకి వెళ్ళింది. అంతలో అజనేయునికి ఆకలి వేసింది. అతడు అక్కడంతా వెతికి ఆకాశం వైపు చూసాడు . అక్కడ ఉదయిస్తున్న సూర్యుడు కనిపించాడు. అదేదో ఎఱ్ఱని పండని భావించి బాలకుడు ఆకాశంలోకి ఎగిరాడు. ఇలా కథనం సాగుతుంది.