భారదేశంలో దాదాపు 550 స్వదేశీ సంస్తానాలను విలీనం చేసిన ఘనుడు, బార్డోలీ రైతులను ఇక్యపరచి , బ్రిటిష్ సామ్రాజ్య వాదులపై పిడుగుల వర్షం కురిపించిన ధైర్యశాలి, జునాగడ్ , హైదరాబాద్ సంస్థానాల విలీనం సమయంలో వివేకాన్ని ప్రదర్శించిన రాజనీతిజ్ఞుడు , గాంధీజీ పిలుపు మేరకు 'చంపారణ్ ' రైతు సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చిన సాహసవంతుడు,౩౩ ఏళ్ళ పాటు జాతీయోద్యమంలో కీలకపాత్ర వహించిన నిష్కళంక దేశభక్తుడు భగత్సింగ్ .

Write a review

Note: HTML is not translated!
Bad           Good