మే  7 వ తేదిన మహాకవి , వంగదేశపు మనిపూసయైన రవీంద్రుడు జన్మించిన తేది. ఆగష్టు 7 వ తేదిన భారత దేశానికి భాస్కరుడుగా ప్రకాశించిన కవి కవీంద్రుడు స్వర్గామలంకరించిన తేది. కావున ఈ రెండు దినములను నేటికీ కూడా వంగదేశీయులకు పర్వదినములైనవి. మహాకవీంద్రుడు ,బహుముఖ ప్రజ్ఞాశాలి, విశాల హృదయుడు, లోకోత్తర పురుషుడు అయిన రవీంద్రుని జీవితమును గురించి, యాన ఉత్తమ ఆదర్శాములను గురించి తెలిసికొనుట ప్రతి బాల బాలికకును అవసరము. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good