స్వతంత్ర భారత ప్రప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు . వారి ఏకైక కుమార్తె ఇందిరా ప్రియదర్శిని. తాత దండ్రుల నుండి అన్ని విషయాలూ ఆకళింపు చేసుకుంది. స్వాతంత్ర పోరాటం నుండి తండితో పాటు తిరుగుతూ తండ్రికి, చేతనైనంత సహకరిస్తూ ఉండేది. ఆమెకు మహాత్మాగంధీ దత్తపుత్రుడైన ఫిరోజ్గ్ గంధీతో వివాహ మైంది. దానితో ఆమె ఇందిరా గాండీ అయింది. తరువాత దేశ ప్రధాని అయింది. ఫోరోజ్ గాంధీ ,ఇందిరాగాంధీల తోలో నోముల పంటే రాజీవగందీ. ఆయనకు రాజకీయాలంటే తొలుత చాలా అయిష్టంగా ఉండేటి. పైలట్ గా జీవితాన్ని ప్రారంభించారు. కానే అనుకోకుండా తల్లి తదనంతరం భారత దేశానికి ప్రధాని మంత్రి అయ్యారు. ఆ పదవిలో ఆయన ఉన్నత శిఖరాలకు ఎదిగారు. రాజీవ్ గాందీ జీవిత చరిత్ర అంటే ఒక యువకుడి జీవితగాధ. ఒక స్వాప్నికుని సాకార గాధ నేటి యువత నేర్చుకోవాల్సిన అంశాలతో కూడినది ఆయన జీవితం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good