Rs.35.00
Out Of Stock
-
+
పి.వి.గా పేరు అందరం వింటున్నదే, ఎందరిలాగానో వారూ పల్లెటూరు లో జనించారు. వీధిబడిలోనే చదువుకొన్నారు. పిదప బస్తీ వెళ్ళారు. కళాశాలలో చదువు సాగించారు. బాగా ఆపుస్తకాలు చదివారు పలు భాషలు నేర్చుకునారు. ప్రముఖుల నుంచి పలు విషయాలు తెలుసుకునారు. లోకం తీరు గమనించారు. రాజకీయ పరిస్థితులు అవగాహన చేసుకున్నారు. 1. మన పి.వి. 2. బాల్యం- విద్యాభ్యాసం....రాజకీయ రంగం - ప్రవేశం .. రాజకీయ పదవులలో పి.వి. .. ఆర్ధిక సంస్కరణలు ..పివి. అంటే పవరఫుల్ విజన్...సాహిత్యాభిమానిగా పి.వి. ...వేలుగుబాటలో చీకట్లు .. చివరి దినాలు.. పివ్.వి.కి ప్రముఖుల నివాళులు.. Etc.