హిందూ ముస్లిం ల ఐక్యత కోసం అహర్నిశలు, అకింత భావంతో కృషి చేసిన మహానాయకుడు మోలానా అబ్దుల్ కలాం ఆజాద్ . పదమూడేళ్ళ నిండేసరికి వేదాంత విద్య తో పాటు ఉర్దూ, అరబ్బీ , పర్షియన్ భాషల్లో పాండిత్యాన్ని సంపాదించారు. ఆ తరువాత ఆధునిక ఆంగ్ల విద్య తో పాటు గణితం, ఖగోళ రసాయన శాస్రాలను అధ్యయనం చేశారు. ఆజాద్ కలం పేరుతొ కవితలు, పత్రికలను వ్యాసాలూ రాశారు . ఉర్దూ గ్రందాల ప్రచురణలో నూతన పందాలను ప్రవేశపెట్టిన మేధావి ఆజాద్. పత్రికా సంపాదకత్వ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించడమే కాక అల హిలాల్, అల్ బలామ్ పేరుతొ పత్రికలను స్థాపించి నడిపారు. ముస్లింల పవిత్ర గ్రంధమైన దివ్య ఖుర్ఆన్ ను ఉర్దూ భాషలోనికి అనువదించారు. భారత స్వాతంత్య పోరాటంలో గాంధిజీకి బాసటగా నిలిచారు. వీరు గొప్ప వ్యక్త. నిరాడంబర జీవితాన్ని గడిపారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి, కేంద్ర విద్యా మంత్రి పదవిని సమర్ధవంతంగా నిర్వహించారు. ఆ మహనీయుని సంగ్రహ చరిత్రే ఈ చిరు గ్రంధం. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good