భారతదేశ రెండవ ప్రధాన మంత్రిగా భారతీయుల హృదయాలలో శాశ్వటంగా నిలచిన లాల్ బహుదూర్ అమరజీవి. ప్రధానిగా పదవిలో నున్నది కొద్ది కాలమైనా నెహ్రు, ఇందిరా గందీల కంటే పేరు ప్రతిష్టలు సంపాదించారు. అజాత శత్రువనీ,, పోట్టివాడైనా గట్టివాడేనని ఋజువు చేసుకున్నారు. పదవులే ఆయనను వరించి వచ్చాయి.గానీ, అయన ఎన్నడూ పదవుల కోసం ప్రకులాడలేదు. ప్రధాన మంత్రిగా నన్నా పట్టుమని పదిరూపాయలు వెనుక వేసుకోనని నిస్వార్ధపరుడు. ఆయన చిత్తశుద్ది , నిజాయితీ, స్నేహభావాలు ఆడర్శవంతమైనవి. అందుకే ఆయన జీవిత చరిత్ర మిక్కిలి ఆదర్శ ప్రాయం. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good