బ్రిటిష్ వారి కర్కశ పాలన , కుటిల నీటి దోపిడీ, న భూతో న భవిష్యత్ ' అనేలా ఉండేవి.  కానయితే వారి వాళ్ళ కొన్ని సాంఘిక దురాచారాల నివారణ, రైలు - బస్సు మార్గాలు వ్యా వ్యాప్తి జరగోచ్చు. అదయినా యందుకు ? తమ స్వార్ధ ప్రయోజనం కోసం ఏది ఏమైనా ఆ కాలంలో వ్యక్తి స్వచ్చా లోపించింది. కుటీర పరిశ్రమలు కుంటుపడి నాయి, ప్రతిభకు గుర్తింపులేదు ఆర్ధిక స్థితి క్షీణించింది. బ్రతుకు కోసం బాదలు ,ప్రభుత్వం చేత కష్టాలు సంప్రాప్తిచినాయి జనానికి.అట్టి పరిస్థితిలో ఒకవయిపు కంగ్రేష్ మహానేతలు స్వారాజ్యం కోసం శాంతి పోరాటం సాగిస్తుండగా , మరోవయిపు సాయుధ పోరాటం ద్వారా దేశ స్వాతంత్యం సాధించ పూనుకొన్నారు. మరి కొందరు వీర యువకులు అట్టి క్రాంతి కారుల్లోని ఒక ఒక  అమరవీరుడు సర్దార్ భగత్సింగ్ , ఇది భారతజతికే గర్వకారణమయిన ఆ దేశ భక్తుని జీవిత చరిత్ర 

Write a review

Note: HTML is not translated!
Bad           Good