పిలక బ్రాహ్మణుడు - పిల్లల కథలు - బొమ్మలతో - మీనాఖోండ్‌

పేరు : మీనా ఖోండ్‌, చదువు : బి.యస్సీ., బి.ఎడ్‌., ఉద్యోగం : ప్రధానోపాధ్యాయిని, రచనానుభవం : 25 సం|| నుంచి మరాఠి, హిందీ భాషల్లో కథలు, కవితలు, లలిత లేఖలు, వ్యాసాలు రాస్తున్నారు. తెలుగులో వెలువడిన మొదటి పుస్తకం 'పిలక బ్రాహ్మణుడు' (పిల్లల కథలు)శ్రీమతి మీనా ఖోండ్ 25 సంవత్సరాలుగా హిందీ, మరాఠీ భాషలలో బాలలకోసం ఎన్నో పుస్తకాలు రాశారు.తెలుగులో వెలువడుతున్న మొదటి పుస్తకం "పిలక బ్రహ్మణుడు". ఇందులొ నేలతల్లి, దేవకన్య, నమ్మిన బంటు,కమల,సూపర్ మ్యాన్,పిలక బ్రహ్మణుడు,మాంత్రిక అద్దం మొదలైన 12 చక్కని కధలున్నాయి. కొల్లూజు గీసిన బొమ్మలు ప్రత్యేక ఆకర్షణ.      

Write a review

Note: HTML is not translated!
Bad           Good