ఈ పుస్తకంనకు సంబందించిన 6 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు ఉన్న పాఠ్యాంశములలోని విషయాలను సమగ్రంగా పొందుపరచి రూపొందించటం జరిగింది. ఈ పుస్తకంనకు సంబందించిన 6 వ తరగతి నుండి 10 వ తరగతి విద్యార్ధుల కె కాకుండా ఇంటర్మీడియట్ విద్యార్ధులకు మరియు అన్ని పోటీ పరీక్షలలో పాల్గొనే వారికి, అతి తక్కువ వ్యవధితో, అతి తక్కువ శ్రమ తో ఆత్మ విశ్వాసం పునాది తో ప్రగతి వైపు సాగిపోవటానికి వీలుగా, విజ్ఞాన త్రుష్ట ను పెంచే విధంగా వ్రాయడం జరిగింది. ఈ పుస్తకం చదవడం వల్ల పరీక్షలకు ఎడుర్కొనటానికి కావలసిన విజ్ఞానాన్ని, మనోధైర్యాన్ని పొందగలుగుతారు.