ప్రియతమా విద్యార్దులకు విక్టరి పబ్లిషర్స్ అందిస్తున్న ''సైన్క్ విజ్ఞానం'' ఈ చిన్న పుస్తకం. ఇందులో భౌతిక శాస్త్రానికి సంబందించిన ముఖ్యమైన విషయములన్నింటిని పొందుపరచాము.
సిలబస్ మార్పులకు అనుగుణంగా అన్ని విషయాలను విపులికరిస్తూ, విసదపరుస్తూ, సరళమైన భాషలో రాయబడింది. హై స్కూల్, అప్పర్ ప్రైమరీ, ప్రాధమిక స్ధాయి చదువుతున్న విద్యార్ధులకు సైతం ఉపయోగపడగలదు ఈ పుస్తకం. 'కంపిటేతివే ఎగ్జామ్స్ రాసే వారికీ సైతం సైన్సులో అవసరమయ్యే విషయ వివరణ ఇందులో పొందుపరచబడింది.
ఎప్పటిలానే మీ ఆదరణ అందిస్తాని ఆశిస్తున్నాం. ఎవైన మార్పులు చేర్పులు సూచిస్తే మాలి ముద్రణలో మీ సూచనలు, సలహాలు పాటిస్తామని తెలియజేస్తూ, మీ సహకారాన్ని ఆసిస్తూ.......

Write a review

Note: HTML is not translated!
Bad           Good