సెక్స్ పరంగా మీరు, మీ పిల్లలు సరిగా ఎదిగారో... ఒకటి చేయాలనుకొని మీరు తెలియకనే మరొకటి ఎందుకు చేస్తారు?

ఇంటికి తాళం వేశామా లేదా అని మీరు వెనక్కి తిరిగి వస్తారా? మీకు చీకటంటే, సందులంటే, విశాల క్షేత్రాలంటే భయమా? మీరు వదిలించుకోవాలన్న ఆలోచనలు, మిమ్మల్ని వెంటపడి తరుముతున్నాయా?

మీ కూతురునూ, కొడుకును చూస్తే మీకు అసూయా?

నిత్యజీవితంలో మనకు ఎదురయ్యే అన్ని మానసిక సమస్యలకు పరిష్కారం చెప్పే రచన.

రచయిత వైద్యులు మొదలుకొని చదువుచెప్పే గురువు, పిల్లల్ని పెంచే తల్లి వరకు అందరూ మానవ ప్రవర్తను అర్థం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ చదువవలసిన గ్రంథం.

మిమ్మల్ని మీరు దిద్దుకోవాలంటే....

Write a review

Note: HTML is not translated!
Bad           Good