ఇమేజస్ ని మనకు కావాల్సిన విధంగా ఎడిట్ చేసుకోవడానికి ఫోటోషాప్ ఉపయోగపడుతుంది .ఫోటోషాప్ సాఫ్ట్ వేర్ ని ఉపయోగించి రకరకాల ఇమేజస్ ని ఉపయోగించి అనేక రకాల సినరీస్ .కొత్త ఇమేజస్ ని మన ఊహకు తగ్గట్టుగా రూపొందిoచవచ్చు .అంతే కాకుండా మన కలల్లో ఉండే ఊహ చిత్రాలను కూడా సృష్టించవచ్చు .ఈ పుస్తకము క్రోతగా నెర్చు కోవాలనుకునే వారికీ ఫోటోషాప్ గురించి ఒక అవగాహన కల్పించడం కొరకు సాధ్యమైనంత సులభమైన పద్ధతిలో వ్రాయడం జరిగింది .     

Write a review

Note: HTML is not translated!
Bad           Good