ప్రపంచీకరణ పేరుతో సామ్రాజ్యవాదులు సాగిస్తున్న అమానుష దోపిడీని, అణచివేతలను, అదేవిధంగా తమ స్వప్రయోజనాల కోసం జాతీయ బూర్జువాలు, సామ్రాజ్యవాదుల కొమ్ముకాస్తున్న వైనాన్ని, అవగాహన చేసుకోవాలంటే మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథాన్ని కలిగి ఉండటం ఎంతైనా అవసరం.  ఈ ధృక్పథాన్ని కలిగి ఉండాలంటే మార్క్సిస్టు సిద్థాంతాన్ని అథ్యయనం చేయవలసివుంది.  ఈ అధ్యయనానికి ఉపకారిగా ఉండగలదన్న నమ్మకంతోనే ఎమిలిబరన్స్‌ గ్రంథానికి కొత్త అనువాదం ఈ 'మార్క్సిజం అంటే ఏమిటి' పుస్తకం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good